కోవిడ్-19పై ( Covid-19) పోరాటం కోసం రష్యా వ్యాక్సిన్ ( Russian Vaccine ) వచ్చేసినా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) దానిపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఇంకా సిద్ధం కాలేదు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై మొట్టమొదటి వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేసింది. అందరికంటే ముందుగా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన రష్యా...ప్రజలకు ఆ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమైందని రష్యన్ మీడియా వెల్లడించింది.
కరోనా వ్యాక్సిన్ కోసం మరో భారతీయ కంపెనీ సిద్ధమౌతోంది. దేశీయ ఫార్మా దిగ్గజమైన డాక్టర్ రెడ్డీస్ ..రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మరణిస్తున్నారు. మరోవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ ను కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్ద ఫార్మా సంస్థలతో కలిసి ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.