sputnik v vaccine

Sputnik v vaccine:  95 శాతం విజయవంతమని స్పుత్నిక్ ప్రకటన

Sputnik v vaccine: 95 శాతం విజయవంతమని స్పుత్నిక్ ప్రకటన

కరోనా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం జరుపుతున్న ప్రయత్నాలు ఒక్కొక్కటీ సఫలమవుతున్నాయి. మొన్న ఫైజర్..నిన్న మోడెర్నా..ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందనే ప్రకటన ఆశలు రేపుతోంది.

Nov 25, 2020, 10:05 AM IST
Covid19 vaccine: ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులో..

Covid19 vaccine: ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులో..

రష్యా, చైనా దేశాలు కరోనా వ్యాక్సిన్ సిద్ధమని ప్రకటించినా..ప్రపంచంలోని అత్యధిక దేశాల దృష్టి మాత్రం ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో ఉన్న టీకాను డిసెంబర్లో అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Oct 26, 2020, 09:32 PM IST
Sputnik v:  ఇండియాలో ట్రయల్స్ ప్రారంభించనున్న డాక్టర్ రెడ్డీస్

Sputnik v: ఇండియాలో ట్రయల్స్ ప్రారంభించనున్న డాక్టర్ రెడ్డీస్

ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ట్రయల్స్ త్వరలో ఇండియాలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డీసీజీఐ అనుమతి పొందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ..వందమందిపై పరీక్షలు చేయనుంది.

Oct 24, 2020, 10:22 AM IST
Russian Second Vaccine: రెండవ కరోనా వ్యాక్సిన్ పై పుతిన్ కీలక ప్రకటన

Russian Second Vaccine: రెండవ కరోనా వ్యాక్సిన్ పై పుతిన్ కీలక ప్రకటన

కరోనా వ్యాక్సిన్ రేసులో ముందు మేమే అంటూ సంచలనం సృష్టించిన రష్యా ఇప్పుడు మరో ఖ్యాతిని కైవసం చేసుకుంటోంది. రెండవ  కరోనా వ్యాక్సిన్ తయారీకు ఆ దేశం సిద్ధమవుతోంది. రష్యన్ రెగ్యులేటరీ దీనికి సంబంధించి అనుమతులు జారీ చేసింది.

Oct 14, 2020, 09:56 PM IST
Sputnik v vaccine: శుభవార్త చెప్పిన రష్యా, అందుబాటులో వ్యాక్సిన్

Sputnik v vaccine: శుభవార్త చెప్పిన రష్యా, అందుబాటులో వ్యాక్సిన్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై మొట్టమొదటి వ్యాక్సిన్  అందుబాటులో వచ్చేసింది. అందరికంటే ముందుగా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన రష్యా...ప్రజలకు ఆ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమైందని రష్యన్ మీడియా వెల్లడించింది.

Sep 24, 2020, 09:58 PM IST
Covid19 vaccine: అమెరికన్ కంపెనీ నోవావాక్స్ తో సీరమ్ ఒప్పందం

Covid19 vaccine: అమెరికన్ కంపెనీ నోవావాక్స్ తో సీరమ్ ఒప్పందం

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేది ఎక్కడైనా సరే...తయారయ్యేది, మార్కెట్ చేసేది మాత్రం భారత్ నే. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తో ఒప్పందమైన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పుడు మరో అమెరికన్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తో డీల్ కుదుర్చుకుంది.

Sep 17, 2020, 01:35 PM IST
Sputnik-V: మార్కెట్లోకి రష్యా కరోనా వ్యాక్సిన్

Sputnik-V: మార్కెట్లోకి రష్యా కరోనా వ్యాక్సిన్

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా.. కోట్లాది మంది దీనిబారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ.. కరోనా నివారణకు రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి.

Sep 8, 2020, 12:22 PM IST
Russian’n vaccine: స్పుత్నిక్ వి పై ఇండియా ఆసక్తి

Russian’n vaccine: స్పుత్నిక్ వి పై ఇండియా ఆసక్తి

రష్యన్ కరోనా వ్యాక్సిన్ ( Russian vaccine ) స్పుత్నిక్ వి ( Sputnik v ) పై భారత్ దృష్టి పెట్టిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. వ్యాక్సిన్ పనితీరుపై భారత అభ్యర్ధన మేరకు రష్యా ఆ సమాచారాన్ని పంపింది. 

Aug 26, 2020, 02:13 PM IST
Russia’s Second Vaccine:  అద్భుత ఫలితాలు చూపిస్తున్న రెండో వ్యాక్సిన్

Russia’s Second Vaccine: అద్భుత ఫలితాలు చూపిస్తున్న రెండో వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) రేసులో ముందంజలో ఉన్న రష్యా ( Russia ) ఇప్పుడు రెండో స్థానం కూడా సాధించనుందా..ఎపివ్యాక్ కరోనా. కరోనాకు రష్యా అందిస్తున్న రెండవ వ్యాక్సిన్. హ్యూమన్ ట్రయల్స్ లో అద్భుత ఫలితాలు కన్పిస్తున్నాయి.

Aug 22, 2020, 05:20 PM IST
Corona vaccine: ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్ ఏ దశలో

Corona vaccine: ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్ ఏ దశలో

కరోనా వైరస్ ( Corona virus ) కు ఇదిగో వ్యాక్సిన్..అదిగో వ్యాక్సిన్. చిన్నపిల్లల్ని బుజ్జగించడానికి చెప్పే మాటల్లా మారిపోయాయి. ఈ క్రమంలో రష్యా అయితే వ్యాక్సిన్ రెడీ అనడమే కాకుండా...ఉత్పత్తి కూడా ప్రారంభించింది. అసలు ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్ పరిస్థితి ఏ దశలో ఉందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు..

Aug 16, 2020, 01:59 PM IST
Russia’s Sputnik v : వ్యాక్సిన్ కోసం దేశాల క్యూ..ఇప్పటికే 20 దేశాల ఆర్డర్లు

Russia’s Sputnik v : వ్యాక్సిన్ కోసం దేశాల క్యూ..ఇప్పటికే 20 దేశాల ఆర్డర్లు

కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ప్రపంచమంతా గజగజవణుకుతుంటే రష్యా ( Russia ) అందరికంటే ముందు శుభవార్త విన్పించి ఊరట కల్గిస్తోంది. తొలి కోవిడ్ 19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ను కనుగొన్నామని ప్రకటించడంతో ప్రపంచమంతా అటే చూస్తోంది. ఈ వ్యాక్సిన్ కోసం దేశాలు క్యూ కడుతున్నాయి.

Aug 11, 2020, 10:12 PM IST