Ruturaj Gaikwad Ruled Out Of India Vs New Zealand T20 Series: కివీస్ టీ20 సిరీస్‌కు భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే అతని ప్లేస్‌లో జట్టులోకి ఎవరిని తీసుకోలేదు.
India have won the toss and have opted to bat in IND vs SL 3rd T20I. భారత్, శ్రీలంక మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Ruturaj Gaikwad likely to play IND vs SL 3rd T20I after Shubman Gill Drops. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. శుభ్‌మాన్ గిల్ స్థానంలో మూడో టీ20లో బరిలోకి దిగనున్నాడు.
Ruturaj Gaikwad hits 7 sixes in an over in Vijay Hazare Trophy 2022. ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్స్‌లు బాదిన టీమిండియా యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.
IND vs SA 5th T20I, Netizens trolls Ruturaj Gaikwad. భారత్ vs దక్షిణాఫ్రికా ఐదవ టీ20 మ్యాచులో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన పనిపై అభిమానులు మండిపడుతున్నారు.
IPL 2022, Chennai Super Kings crush Sunrisers Hyderabad. ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
India vs Sri Lanka 2nd T20I Playing 11: ఫిట్నెస్ సమస్యలతో మొదటి టీ20కి దూరమైన యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్.. ఈరోజు మ్యాచ్ ఆడనున్నాడు. రుతురాజ్ జట్టులోకి వస్తే.. దీపక్ హుడాపై వేటు పడనుంది.
IND vs WI 3rd T20 Toss: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మరికొద్దిసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Dhawan, Shreyas and Ruturaj Gaikwad test positive for Covid 19: వెస్టిండీస్‌తో జరగనున్న పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ మరియు శ్రేయాస్ అయ్యర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు భారత జట్టులో చోటుదక్కింది. ఈ సందర్భంగా గైక్వాడ్‌పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
IPL 2021 Title గెల్చుకోవడం ద్వారా మరోసారి సత్తా చాటిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓపెనర్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డుప్లెసిస్..అతనిపై ప్రశంసలు కురిపించాడు.
IPL 2021 Points table today: ఐపిఎల్ 2021 పాయింట్స్ పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 50వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలవడంతో ఢిల్లీ జట్టు టాప్ ర్యాంకులోకి దూసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో 137 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (Delhi capitals) లక్ష్యఛేదనలో ఆద్యంతం తడబడింది.
DC vs CSK match live score updates: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు జరగనున్న ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్ చెన్నైపై బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) ఈ మ్యాచ్‌లో గెలిచి తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తోంది.
CSK vs MI match Highlights from IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో బ్రావో 3 (Dwayne Bravo), దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు. హాజిల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్లకు చెరో వికెట్ దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్ గైక్వాడ్‌కు (Ruturaj Gaikwad) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
CSK vs SRH match highlights, IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) ఐదుసార్లు ఓటమిపాలు కాగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐదో విజయంతో పాయింట్స్ పట్టికలో ముందంజలోకి దూసుకుపోయింది.
IPL 2021 CSK Captain MS Dhoni : గత ఏడాది తీవ్రంగా నిరాశ పరిచి న మహేంద్ర సింగ్ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఈ ఏడాది అంచనాలు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్లాన్ ప్రకారం ఇతర జట్ల కన్నా ముందుగానే చెన్నై జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం రాత్రి దుబాయ్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ( Kolkata Knight Riders ) చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ( Chennai Super Kings ) ఓపెనర్ షేన్ వాట్సన్ 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టినప్పటికీ.. రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad 72 పరుగులు: 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.