AR Rahman divorce controversy: రెహమాన్ విడాకుల అంశం ఇటీవల తరచుగా వార్తలలో ఉంటుంది. ఆయన మాజీ భార్య రంగంలోకి దిగి అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చిన ఇంకా రూమర్స్ ఆగడంలేదని చెప్పుకొవచ్చు.
Divorce lawyer vandanashah: సైరా భాను ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె లాయర్ వందనాషాతో అధికారికంగా ప్రకటన చేయించారు. దీంతో బాలీవుడ్ తో వీరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Ar Rahman: సైరా భాను తన భర్త ఏఆర్ రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో వీరి విడాకులు వెనుక అనేక రూమర్స్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా మోహినీ డే అనే బాసిస్ట్ సింగర్ లో ఎఫైర్ నడిపించారని ప్రచారం జరిగింది.
Saira Bhanu About Rahman: రెహమాన్ మాజీ భార్య ఏఆర్ రెహమాన్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి . ప్రస్తుతం తాను. ముంబైలో ఉన్నానని, తొందరలోనే చెన్నై వస్తున్నట్లు ఒక ఆడియో క్లిప్ సైతం విడుదల చేశారు.
Ar rahman alimony to her ex wife: ఏఆర్ రెహమాన్ సతీమణి తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలో ప్రస్తుతం ఏ ఆర్ రెహమాన్ తన మాజీ భార్య సైరా భానుకు భరణంగా ఎంతిస్తారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Ar Rahman childrens: ఏఆర్ రెహమాన్ పిల్లలు తమ తల్లిదండ్రుల విడాకుల అంశంపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించినట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.