Salaar Part -1 Completes@1year: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. బాహుబలి సిరీస్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని ప్రభాస్ ‘సలార్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా ఈ ఆదివారంతో యేడాది పూర్తి చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.