Korn Ferry survey on Salary Hikes in india in 2023: కార్న్ ఫెర్రీ జరిపిన లేటెస్ట్ ఇండియా కాంపెన్సేషన్ సర్వే ప్రకారం ఈ ఏడాది సగటున 9.8 శాతం వేతనాల పెంపు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. ఆర్ధిక మాంద్యం ఎఫెక్టుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రైవేటు ఉద్యోగులకు ఇది కచ్చితంగా ఎంతో రిలీఫ్‌ని ఇచ్చే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.
న్యూ ఢిల్లీ : మీ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు! అంతేకాకుండా.. మీ ఉద్యోగాల్లో పదోన్నతులు, జీతాల పెంపు, బోనస్‌లు కూడా అంతే పదిలంగా ఉంటాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సిబ్బందికి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆదిత్య పురి ( HDFC Bank MD, CEO Aditya Puri ) హామీ ఇచ్చారు. ''అందుకు మీరు చేయాల్సిందల్లా బ్యాంకు ముందున్న ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీ వంతు పాత్ర పోషిస్తూ సమిష్టి కృషిని అందించడమే'' అని ఆయన సిబ్బందికి సూచించారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్, పంచాయతీ కార్మికులు అలాగే జీహెచ్ఎంసి, హెచ్ఎండబ్లూఎస్ విభాగాల సిబ్బందికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ రూపాల్లో గుడ్ న్యూస్ అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.