telangana cm kcr

ఈనెల 11న ములుగుకు సీఎం కేసీఆర్

ఈనెల 11న ములుగుకు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఆ రోజు ఉదయం 11 గంటలకు ములుగు చేరుకోనున్న సీఎం కేసీఆర్.. అక్కడ కొత్తగా నిర్మించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీని, హర్టికల్చర్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు.

Dec 7, 2019, 06:49 PM IST
ఆర్టీసీ జేఏసీ కొనసాగింపుపై అశ్వథామ రెడ్డి ప్రకటన

ఆర్టీసీ జేఏసీ కొనసాగింపుపై అశ్వథామ రెడ్డి ప్రకటన

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనపై జేఏసీ కన్వినర్ అశ్వథామ రెడ్డి స్పందించారు. అశ్వత్థామ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Nov 29, 2019, 02:17 PM IST
TSRTC fares hiked | టిఎస్ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్

TSRTC fares hiked | టిఎస్ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్

టిఎస్ఆర్టీసీ(TSRTC) సంస్థ ఏర్పడిన తర్వాత రెండోసారి బస్సు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్(Telangana govt) నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను శుక్రవారం నుంచి విధుల్లో చేరాల్సిందిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీ ఛార్జీలు(TSRTC fares) పెంచితే కానీ సంస్థ మనుగడ కష్టం అని తేల్చేశారు.

Nov 29, 2019, 07:02 AM IST
BJP slams TRS | త్వరలోనే తెలంగాణలో బీజేపీ బ్రహ్మాస్త్రం: లక్ష్మణ్

BJP slams TRS | త్వరలోనే తెలంగాణలో బీజేపీ బ్రహ్మాస్త్రం: లక్ష్మణ్

తెలంగాణ సర్కార్ టిఎస్ఆర్టీసీ(TSRTC)ని నిర్వీర్యం చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్లుగానే ఆ తర్వాత సింగరేణి(Singareni)ని కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని లక్ష్మణ్ ఆరోపించారు.

Nov 23, 2019, 06:15 PM IST
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున 1985 నుంచి 1994 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన యాదగిరి రెడ్డి నిరాడంబరుడనీ, చివరివరకూ ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

Nov 22, 2019, 01:09 PM IST
TSRTC strike issue: టిఎస్ఆర్టీసీకి నెలకు ఆ రూ.640 కోట్లు ఎవరిస్తారు ?

TSRTC strike issue: టిఎస్ఆర్టీసీకి నెలకు ఆ రూ.640 కోట్లు ఎవరిస్తారు ?

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృతస్థాయిలో చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Nov 21, 2019, 04:20 PM IST
సీఎం కేసీఆర్‌కి జనసేనాని విజ్ఞప్తి

సీఎం కేసీఆర్‌కి జనసేనాని విజ్ఞప్తి

ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు.

Nov 20, 2019, 07:00 PM IST
TSRTC strike: కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. పరిష్కారం కోరిన జేపి

TSRTC strike: కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. పరిష్కారం కోరిన జేపి

టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC strike) 47 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ఓ లేఖ రాశారు.

Nov 20, 2019, 10:11 AM IST
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపుపై పద్మావతి రెడ్డి స్పందన

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపుపై పద్మావతి రెడ్డి స్పందన

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపుపై పద్మావతి రెడ్డి స్పందన

Oct 25, 2019, 09:47 AM IST
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపుపై పద్మావతి రెడ్డి స్పందన

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపుపై పద్మావతి రెడ్డి స్పందన

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపుపై పద్మావతి రెడ్డి స్పందన

Oct 25, 2019, 09:47 AM IST
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ: సీఎం కేసీఆర్

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ: సీఎం కేసీఆర్

హుజూర్‌నగర్‌లో తమను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు అక్టోబర్ 26న భారీ బహిరంగ సభ: సీఎం కేసీఆర్

Oct 24, 2019, 06:52 PM IST
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు

Oct 24, 2019, 06:03 PM IST
హుజూర్‌నగర్‌లో గెలిచి రికార్డు సృష్టించిన సైది రెడ్డి

హుజూర్‌నగర్‌లో గెలిచి రికార్డు సృష్టించిన సైది రెడ్డి

హుజూర్‌నగర్‌లో గెలిచి రికార్డు సృష్టించిన సైది రెడ్డి

Oct 24, 2019, 04:16 PM IST
తెలంగాణ సీఎస్, ఆర్టీసీ ఎండీకి ఢిల్లీ నుంచి నోటీసులు

తెలంగాణ సీఎస్, ఆర్టీసీ ఎండీకి ఢిల్లీ నుంచి నోటీసులు

తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీచేసిన జాతీయ బీసీ కమిషన్

Oct 19, 2019, 07:26 PM IST
వారికి ఇక జీతాలు లేవు: సీఎం కేసీఆర్

వారికి ఇక జీతాలు లేవు: సీఎం కేసీఆర్

వారికి ఇక జీతాలు లేవు: సీఎం కేసీఆర్

Oct 12, 2019, 05:19 PM IST
ముస్లిం రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ ఏమన్నారంటే..

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ ఏమన్నారంటే..

ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌ కీలక ప్రకటన

Sep 22, 2019, 05:10 PM IST
టీఆర్ఎస్ నేత బి వినోద్ కుమార్‌కి కీలక పదవి

టీఆర్ఎస్ నేత బి వినోద్ కుమార్‌కి కీలక పదవి

టీఆర్ఎస్ నేత బి వినోద్ కుమార్‌కి కీలక పదవి

Aug 17, 2019, 01:21 PM IST
జగన్ లాంటి ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు : చంద్రబాబు

జగన్ లాంటి ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు : చంద్రబాబు

జగన్ లాంటి ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు : చంద్రబాబు

Jul 25, 2019, 08:57 PM IST
మునిసిపాలిటీ బిల్లు 2019 సహా ఐదు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

మునిసిపాలిటీ బిల్లు 2019 సహా ఐదు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

మునిసిపాలిటీ బిల్లు 2019 సహా మొత్తం ఐదు కీలకమైన చట్టాలకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Jul 19, 2019, 02:20 PM IST
వీఆర్వోల అరాచకాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

వీఆర్వోల అరాచకాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

గ్రామ స్థాయిలో వీఆర్వోల అరాచకాలు అన్నీ ఇన్నీ కావని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు.

Jul 19, 2019, 11:07 AM IST
t>