Loan on Aadhaar Card Number: ఆధార్ కార్డుదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా కేంద్రం రూ. 4.78 లక్షల లోన్ అందిస్తోంది అంటూ ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఆ లోన్ కావాలనుకునే వారు ఈ లింక్ క్లిక్ చేయండి ఒక లింక్ కూడా అందిస్తున్నారు. ఇది నిజమేనా ? ఇందుల వాస్తవం ఉందా లేక మోసమా అనేదే చాలామంది మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబే ఈ వార్తా కథనం.
Korn Ferry survey on Salary Hikes in india in 2023: కార్న్ ఫెర్రీ జరిపిన లేటెస్ట్ ఇండియా కాంపెన్సేషన్ సర్వే ప్రకారం ఈ ఏడాది సగటున 9.8 శాతం వేతనాల పెంపు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. ఆర్ధిక మాంద్యం ఎఫెక్టుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రైవేటు ఉద్యోగులకు ఇది కచ్చితంగా ఎంతో రిలీఫ్‌ని ఇచ్చే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.
BJP MLAs With Oxygen Cylinders: బీజేపి నేతలు సెక్యురిటీని దాటుకుని అసెంబ్లీలోకి ఆక్సీజన్ సిలిండర్లతో రావడాన్ని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీ ఆవరణలో భద్రతా నియామలను ఉల్లంఘించినందుకు వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రతా సిబ్బంది సైతం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీచేశారు.
Viral Video Of a Toddler On Flight: చిన్న వయస్సులో బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లే పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుందంటుంటారు. కానీ కొన్నిసార్లు చిన్నారులు వారి వయసుకు మించి చేసే పనులు పెద్ద వాళ్లను కూడా ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.
Govt Employees Basic Salary: మార్చి 2023లో ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్సుని కేంద్రం పెంచే అవకాశం ఉందని.. ఈ పెంపు జనవరి 1 నుంచే వర్తిస్తుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. కేంద్ర బడ్జెట్ 2023 ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Natu Natu Song used by Jaipur Police: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఈ పాట గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో.
Makar Sankranti Saturn Remedies, Do this remedy on Makar Sankranti 2023 for Saturn Grace. మకర సంక్రాంతి 2023 నాడు ఈ పరిహారాలను చేయడం వలన శని దుష్ప్రభావాల నంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
Maruti Suzuki Fronks, Tata Punch, Baleno Sales: త్వరలోనే భారత మార్కెట్లోకి కాలుమోపనున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు టాటా పంచ్ కారుతో పోటీపడుతుందని మారుతి సుజుకి భావిస్తోంది. ఇంకా చెప్పాలంటే టాటా పంచ్ సేల్స్‌ని లక్ష్యంగా చేసుకునే ఫ్రాంక్స్ కారు లాంచ్ అయినట్టు మార్కెట్ వర్గాల టాక్.
iPhone 14 Price Offers: ఐఫోన్ 14 కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. సంక్రాంతి 2023 ఫెస్టివల్‌తో పాటు రిపబ్లిక్ డే సేల్ 2023 కూడా సమీపిస్తుండటంతో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి పరికరాలపై ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ పోటాపోటీగా ఆఫర్స్ అందిస్తున్నాయి.
Happy Pongal 2023, Jallikattu 2023: జల్లికట్టు పోటీలు అనే పేరును చాలామంది వినే ఉంటారు కానీ జల్లికట్టు అనే పదానికి అర్థం ఏంటి ? జల్లికట్టు పోటీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, జల్లికట్టు పోటీలతో మేలు జాతి ఎద్దులకు కలుగుతున్న ప్రయోజనం ఏంటనే వివరాలు ఈ కథనంతో తెలుసుకుందాం రండి.
Makar Sankranti 2023: సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు రెడీ అయ్యారు. పట్ణణాల్లో నివసిస్తున్న వారు పల్లెలకు పయణమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న సంక్రాంతిని ఒక్కో రాష్ట్రంలో ఒక్క విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా నిర్వహిస్తారో తెలుసుకోండి.
Chiranjeevi Waltair Veerayya చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కథ, నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా కథలు రెండూ ఒకే పాయింట్ మీద నడిచాయి. సవతి తల్లుల పిల్లల మధ్య ఉండే ప్రేమ, రాగద్వేషాల మీదే ఈ చిత్రాలు తెరకెక్కించారు.
Story of Makar Sankranthi: సాధారణంగా మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నారు అంటే చాలామంది సూర్యుడు ఆ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడు అంటారు కానీ దాని వెనుక అనేక కధలు ఉన్నాయి. ఆ వివరాలు
Significance of Makar Sankranthi: తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి ఒకటి దాని వెనుక ఉన్న విశేషాలు తెలుసుకుందాం,
Happy Pongal 2023: పంజాబ్, హర్యానా ప్రజలకు లోహ్రీ పండగ ఎంతో ప్రముఖ్యమైన రోజూ.. ఆ రోజంతా ప్రజలు ఆనందంతో గడుపుతారు. అయితే హర్యానా ప్రజలు లోహ్రీ రోజు అగ్ని దేవుడికి పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం ఏ రోజూ పండగను జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Hyderabad Police Alert: సంక్రాంతిని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేందుకు సిటీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ తరుణంలోనే అదును చూసి ఇళ్లను గుళ్ల చేసేందుకు దొంగలు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి ఉరెళ్లుందుకు రెడీ అవుతున్న వారికి హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Lohri 2023: భోగి పండుగనే లోహ్రీ అని కూడా పిలుస్తారు. లోహ్రీ అనేది పంజాబీలు మాత్రమే జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో ప్రజలకు క్లారిటీ లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.