Maa Inti Bangaaram:సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్, బ్లూపర్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనలు, సమంత ఫన్నీ మూమెంట్స్‌తో కూడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Samantha:స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కొత్త చిత్రం మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రశ్నలు-సమాధానాల కార్యక్రమంలో సమంత పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. అయితే అందులో ఒక సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samantha:సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా ఈవెంట్లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరు స్టేజ్‌పై మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఓ అభిమాని స్టేజ్‌పైకి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. చేతిలో పూల బొకేతో వచ్చిన ఆ అభిమాని నేరుగా సమంత దగ్గరకు వెళ్లి తన అభిమానాన్ని తెలియజేశాడు.
Samantha Husband Nature : సినీ నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉండటంతో, వివిధ ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఆమె వెన్నెల కిషోర్ తో చేసిన ఒక ఫన్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samantha Husband : సమంత మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆమె నటించిన మా ఇంటి బంగారం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా సమంతతో పాటు దర్శకురాలు నందిని రెడ్డి కూడా పాల్గొంటున్నారు.
Samantha Shocking Video: ఇటీవల స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సమంత గురించి బయటపడిన షాకింగ్ వీడియో.. అది మీరు నోటీస్ చేశారా…అంటూ బాలీవుడ్ మీడియా చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు ఆ వీడియోలో ఏముంది? ఎందుకు అంత హడావుడి జరిగింది? అనే విషయం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
Samantha Mobbed By Fans Video Viral: మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఎదురైన చేదు అనుభవమే.. నేడు సమంతకు కూడా తప్పలేదు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని షోరూం ఓపెనింగ్ సందర్భంగా వెళ్లిన సామ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె తిరిగి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా అంత ఆమె మీదకు దూసుకువచ్చి అరాచకం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
Naga Chaitanya Samantha: నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ కూడా వేరే వేరే వాళ్ళని రెండో పెళ్లి చేసుకొని.. వాళ్ల జీవితాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక విషయం మనకు వినిపిస్తూనే ఉంటుంది..
Samantha Marriage సమంత, రాజ్ పెళ్లయిన దగ్గర నుంచి.. వీరిద్దరికి సంబంధించిన ప్రతి వార్త కూడా వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక వీళ్ళ పెళ్లి తర్వాత ఎక్కడికెళ్తున్నారు.. ఏం చేస్తున్నారు అని.. ప్రతి సందర్భం గురించి సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ క్రమంలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Samantha Viral Video: సమంత, దర్శకుడు రాజ్ నిన్న పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. సమంత ఫుడ్ గురించి అలానే సెక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ సమంత ఈ రెండిటి గురించి తన అభిప్రాయాన్ని ఏమని చెప్పింది అనే విషయాన్ని వెళితే..
Samantha Personal Life : సమంత గురించి చిన్న విషయం కూడా.. పెద్దగా వైరల్ అవుతుంది.. అంతేకాకుండా..సమంత చెప్పే ప్రతి మాట కూడా.. ఎన్నో చర్చలకు దారితీస్తూ ఉంటుంది. ఈమధ్య వైరల్ అవుతున్న ఒక వీడియో ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
Samantha Wedding : సమంత పర్సనల్ లైఫ్ లో చేసే ప్రతి పని కూడా.. తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సినిమాలకన్నా ఈమధ్య సమంత తన పర్సనల్ లైఫ్ వల్లనే ఎక్కువగా మీడియా దృష్టిని ఆకట్టుకుంటూ ఉంది. ఈ క్రమంలో తాజాగా తన రూమర్ లవర్ రాజ్ తో సమంత ఏరడుగులు వేయడం అందరిని ఆకట్టుకుంది.
Samantha Personal Life : తాజాగా సమంత నేను అతనితో జాగ్రత్తగా ఉండాలి అతను ఒక పెద్ద మాస్టర్ మైండ్ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ సమంత ఈ మాటలు ఎవరి గురించి అనింది అంటే..
Samantha Love: సమంత తాజాగా తన instagram లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఇందులో ఆమె రాజ్ చెయ్యి పట్టుకొని కనిపించడంతో ఆ ఫోటో కాస్త అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Samantha dress సమంత జీవితం తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అందుకు ముఖ్య కారణం ఆమె సినిమాల్లోనే కాదు.. ఆమె నిజ జీవితంలో కూడా ఎన్నో ఆసక్తికర మలుపులు ఉండడం. ముఖ్యంగా నాగచైతన్యత విరాకులు తీసుకున్న తర్వాత సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా లేదా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది..
Akhil Wedding : నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లి నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పెళ్లికి ఎవరెవరు వచ్చారు అనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉండగా.. సమంతా కూడా ఈ పెళ్లికి వచ్చింది అనే పోస్ట్ ఒకటి వైరల్ అయి అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Samantha viral video : సమంత, దర్శకుడు రాజ్.. ప్రేమలో ఉన్నారు అనే రూమర్స్ గత కొద్ది రోజులగా వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో కాస్త తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. ఇంతకీ ఈ వీడియోలో అంతగా ఆశ్చర్యపోయే విషయం ఏముందంటే..
Samantha Viral Video: చాలా రోజుల తర్వాత సమంత ఎంతో ఆనందంగా కనిపించింది. ఈ మధ్యకాలంలో రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత నవ్వుతూ కనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సమంత నవ్వుకి కారణం రాజ్ అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.
Samantha Emotional : హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా రాణించడానికి సిద్ధమైపోయింది హీరోయిన్ సమంత. ఈ క్రమంలో తన నూతన నిర్మాణ సంస్థ ద్వారా.. వచ్చిన మొదటి చిత్రం శుభం ఈ మధ్యనే మే 9 వ తారీఖున విడుదల అయింది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో యమ యాక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్.
Samantha About Kids: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సమంత గతంలో చెప్పిన ఒక ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతుంది..
Samantha Dating Video: సమంతకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి.. ఎన్నో ఇండస్ట్రీ సినిమాలు అందుకొని టాప్ హీరోయిన్గా ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. అందుకే సమంతకు సంబంధించిన చిన్న విషయం కూడా అందరిలోనూ ఆసక్తి తెప్పిస్తూ ఉంటుంది.
Samantha Video: సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో అందరిదీ మాయ చేసింది ఈ హీరోయిన్. అయితే కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత.. ఈమధ్య తన తండ్రిని కూడా పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది అందరిని ఆశ్చర్యపరుస్తుంది.