Saturn Transit In Revati Nakshatra: ఆగస్టు 20వ తేదీన రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి శని గ్రహం సంచారం చేయబోతోంది. బుధుడి నక్షత్రంగా పరిగణించే రేవతిలో శని మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి ధన లాభాలు రావడం ప్రారంభమౌతాయి. అంతేకాకుండా దిమ్మతిరిగే బెనిఫిట్స్ కూడా పొందుతారు..
Saturn Transit In Revati Nakshatra: ఆగస్టు 20వ తేదీన శని రేవతి నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం ఆర్థికంగా అద్భుతమైన విజయాలను అందించబోతోంది.
Saturn Transit 2026 Effect: శని సంచారంతో జూలైలో కొన్ని రాశులవారికి చాలా కష్టకాలం మొదలవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి.
Shani Nakshatra Gochar July 2026: జూలై 2 శని గ్రహం కదలికలు చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి.
Saturn Transit In Pisces: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం కీడుదైనప్పటికీ కొన్ని రాశుల వారికి.. ఈ సమయంలో విశేషమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా జీవితంలో అద్భుతం జరుగుతుంది. అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు.
Shani Amavasya 2026 Effect On Zodiac: శని అమావాస్య రోజు జరిగే నక్షత్ర సంచారం కారణంగా ఈ కింది రాశులవారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి.
Saturn Transit 2026 Effect On Zodiac Signs: శని నక్షత్రంలో కదలికలు జరపబోతున్నాడు. దీని కారణంగా ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
Saturn Transit 2026 Effect On Zodiac: ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలో శని కదలికలు జరుపుబోతోంది. దీని కారణంగా ఏప్రిల్ నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలిగినప్పటికీ.. అనుకోకుండా అదృష్టం కూడా పొందగలుగుతారు.
Saturn Powerful Effect: శని ప్రభావంతో కొనసాగుతున్న రాశులవారికి ఈ సమయంలో ఏర్పడిన శుభయోగాల కారణంగా ఆర్థికంగా కలిసి రాబోతోంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Saturn Powerful Effect On Zodiac: శని శక్తివంతమైన ప్రభావంతో కొన్ని రాశుల వారికి 2026 సంవత్సరం కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి గతంలో కంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అనుకోకుండా కొన్ని రకాల పనులు చేసే విజయాలు సాధిస్తారు.
Saturns Transit Impact On Zodiac Signs: నవంబర్ 28వ తేదిన శని గ్రహం సక్రమార్గంలోకి రాబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ రాశులవారికి మేలు జరుగుతుంది.
Saturn Transit 2025: మీన రాశిలోకి ప్రస్తుతం వక్ర సంచారం చేస్తున్న శనిదేవునికి నవంబరు 10 తేదీ తర్వాత నుంచి మరింత బలం పెరుగుతోంది. ఈ రాశిలో గురువు అధిపతిగా ఉండగా.. గురువుకు చెందిన పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్న ఉచ్ఛస్థితిలో గురువు వీక్షించడం వల్ల కొన్ని రాశులకు శుభకాలంగా మారింది.
Saturn Transit 2026 Effect On Zodiac: ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి 2026 సంవత్సరంలో శని సంచారం (saturn transit 2025) చేయబోతోంది. ఇది కూడా జనవరి నెలలో జరుగుతుంది. దీనికి కారణంగా ఈ సమయం నుంచి కొన్ని రాశుల వారి జీవితాలు అద్భుతమైన మార్పులు వస్తాయి.
Saturn Effect On Zodiac Telugu: బృహస్పతి ప్రస్తుతం మీనరాశిలో సంచార దశలో ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత శనితో కలయిక జరిగింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Sun Nakshatra Transit 2025 Effect On Zodiac: పుష్యమి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ నాలుగు రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Shani Dev Gochar: శనిదేవుడు మీన రాశిలో తిరోగమనంలో కదులుతున్నాడు. రాబోయే 138 రోజులు అదే రాశిలో వక్ర గమంలో సంచరిస్తున్నారు. నవంబర్ 18న శని ప్రత్యక్ష గమనంలో ప్రవేశించబోతున్నారు. శనీశ్వరుడు గమనం కారణంగా కొన్ని రాశిచక్రాల అదృష్టం పూర్తిగా మారబోతుంది. దీంతో కొన్ని రాశుల వారికి జీవితాలు మారబోతున్నాయి.
Saturn Transit 2025 Effect On Zodiac: ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి ఏప్రిల్ 28న శని గ్రహం సంచారం చేయబోతోంది. చాలా రోజుల తర్వాత ఈ సంచారం జరగబోతోంది. కాబట్టి కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn Transit In Uttara Bhadrapada Nakshatra Telugu: ఏప్రిల్ 28వ తేదిన శని నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా మకర రాశితో పాటు కర్కాటక రాశివారికి జీవితంలో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే ఏయే రాశులవారు అత్యధిక లాభాలు పొందుతారో తెలుసుకోండి.
Saturn Transit 2025 Effect: శని గ్రహ ప్రభావం జూలై 13వ తేదీ నుంచి కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షంగా పడబోతోంది. ఎందుకంటే ఈ సమయంలో శని తిరోగమనం చేయబోతున్నాడు. దీనివల్ల ప్రత్యేకమైన ప్రభావం ప్రారంభమవుతుంది. ఈ ప్రభావం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Rahu Transit 2025 Effect On Zodiac: మే 18న కుంభ రాశిలోకి రాహువు గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మరికొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sun Transit Effect On Zodiac: సూర్యుడు ఏప్రిల్ 14వ తేదిన మేష రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ముఖ్యంగా మేష రాశిలో కుజుడు సంచార దశలో ఉన్నాడు. అయితే సూర్యుడి కలయికతో కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా అద్భుతమైన లాభాలు పొందుతారు.
Saturn Transit 2025 Effect: శని గ్రహం 29వ తేదీన మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం తొలగిపోయింది. దీని వల్ల వారు ఈ సమయంలో ఊహించని లాభాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా సమస్యలు కూడా దూరమవుతాయి.