Shani Dev: రేపటి నుంచే ఈ రాశులవారిని కోటీశ్వరులను చేయబోతున్న శనీశ్వరుడు.. ఇక తిరుగులేదు!

Lucky Shani Dev Rashi from Friday: నవంబర్ 15వ తేదిన శని వక్రమార్గం నుంచి సాధరణ స్థితిలోకి రాబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ 4 రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 14, 2024, 11:50 AM IST
Shani Dev: రేపటి నుంచే ఈ రాశులవారిని కోటీశ్వరులను చేయబోతున్న శనీశ్వరుడు.. ఇక తిరుగులేదు!

Lucky Shani Dev Rashi from Friday: శని గ్రహం చాలా నెమ్మదిగా కదులూ ఉంటుంది. ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రహాన్ని న్యాయదేవతగా కూడా పిలుస్తారు. అయితే ఈ గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పు ఈ గ్రహం తిరోగమనం కూడా చేస్తుంది. అయితే నవంబర్ 15వ తేదిన శని వక్రమార్గం నుంచి నర్మాల్‌ దశలోకి రాబోతోంది. దీని కారణంగా ద్వాదశ రాశులవారిపై ప్రత్యేకమైన ఎఫెక్ట్‌ పడుతుంది. అలాగే ఈ సమయంలో శని అనుగ్రహం కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ఎఫెక్ట్‌ పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

Add Zee News as a Preferred Source

మేష రాశి:
శని గ్రహం ఈ మార్పుల కారణంగా కొన్ని రాశులవారికి చాలా అదృష్టం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మేషరాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మేషరాశి 2025 సంవత్సరం 29 మార్చి నుంచి గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రత్యేకమైన ప్రమోషన్స్‌ లభించడమే కాకుండా గతంలో అసంపూర్తిగా ఉన్న వ్యాపారాలు కూడా పూర్తవుతాయి. దీంతో పాటు శని గ్రహం కదలికల కారణంగా ఈ మేషరాశి కేరీర్‌ జీవితంపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.

కన్యా రాశి:
శని ప్రత్యేకమైన సంచారం వల్ల కన్యారాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి కొత్త బాధ్యతలు లభిస్తాయి. అలాగే ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే వ్యాపారాల్లో పోటీ పడి మరీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు గతంలో అనుకున్న ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. 

వృషభ రాశి:
వృషభ రాశివారికి కూడా వచ్చే సంవత్సరంలో శని అనుగ్రహం లభించి.. మధురమైన రోజులు ప్రారంభమవుతాయి. వీరికి భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీనికి తోడు ఆర్థికంగా కూడా చాలా వరకు వృద్ధి చెందుతారు. అలాగే గతంలో కంటే మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

ఈ  వార్తలు కూడా చదవండి: Government Bumper Scheme: డిగ్రీ పాస్‌ అయిన వారికి కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఇంట్లో ఉండే ప్రతి నెల రూ.5 వేలు పొందండి!

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి కూడా ఎల్లప్పుడు శని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరు భారీ మొత్తంలో డబ్బు కూడా సంపాదిస్తారు. దీంతో పాటు పొదుపు చేసిన ఆదాయాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు సీనియర్ల సపోర్ట్‌ పొందుతారు. అంతేకాకుండా జీవితంలో విజయాలు సాధించేందుకు ప్రత్యేకమైన అదృష్టాన్ని పొందుతారు. 

ఈ  వార్తలు కూడా చదవండి: Government Bumper Scheme: డిగ్రీ పాస్‌ అయిన వారికి కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఇంట్లో ఉండే ప్రతి నెల రూ.5 వేలు పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News