Sasha Mahapurusha Rajayogam 2024 in Telugu: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక, రాశులకు అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఉంది. గ్రహాల గోచారం వివిధ రాశుల జీవితాలపై గణనీయమైన ప్రభావం పడుతుందనేది నమ్మకం. అదే విధంగా ఈ నెలాఖరున ఏర్పడనున్న శష మహా పురుష రాజయోగం ఈ ఆరు రాశులవారికి అష్ట ఐశర్యాలను అందించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Guru Shani Gochar: శని, గురు గ్రహలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn Rajayogam 2023: హిందూమతం జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారంతో అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Saturn Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో గోచారం చేస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈసారి ఆ ప్రభావం శని గ్రహానికి సంబంధించి ఇతర రాశులతో ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Samsaptaka yogam 2023: హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అదే సమయంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా భావిస్తారు. ఈ ప్రభావం వివిధ జాతకాలపై కచ్చితంగా ఉంటుంది.
Saturn Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనమంటారు. శని శక్తివంతుడైనందున కొందరికి ఊహించని ధనలాభం కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Sun transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నిర్ణీత సమయంలో వివిధ గ్రహాల రాశి పరివర్తనం చెందుతుంటాయి. ఒక్కోసారి రెండు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యుతి ఏర్పరుస్తాయి. అదే విధంగా శని, సూర్య గ్రహాలు కలిసి కుంభరాశిలో యుతి ఏర్పర్చుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Saturn Transit effect: కొత్త ఏడాది ప్రారంభంలోనే శని కుంభరాశి గోచారమైంది. ఇప్పుడు శని గ్రహం నడక మరోసారి మారనుంది. శని నడక ప్రభావం 4 రాశులపై కీలకంగా ఉండనుంది. ఫలితంగా ఆ మూడు రాశుల జాతకులకు ఎక్కడలేని డబ్బు వచ్చి పడుతుంది.
Saturn Transit 2023: శనిగ్రహం 30 ఏళ్ల తరువాత తన సొంతింటికి అంటే కుంభరాశిలో తిరిగి రానున్నాడు. ఫలితగా శుభ, అశుభ ప్రభావాలు అన్ని రాశులపై పడనున్నాయి. శని గోచారం కారణంగా ఆ రాశుల డబ్బులు, సంపద,ఆరోగ్యం, కెరీర్, బంధాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
Saturn Transit 2022: శని గ్రహం రాశిచక్రం మారుతుండటంతో మీన రాశి వారిపై చెడు ప్రభావం ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శని గండం గట్టెక్కాలంటే కొన్ని పరిహారాలు చేయాలని సూచిస్తున్నారు.
Saturn Transit 2022: అశుభానికి సంకేతంగా భావించే శని గ్రహం ఈ నెల 29న రాశిచక్రం మారనుంది. ఇది కొన్ని రాశులపై సానుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.