School Holidays Alert: ఆగస్టు 13వ తేదీ వరకు పాఠశాలలకు వరుసగా హాలీడేస్ ప్రకటిస్తూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో విద్యార్థులకు వరుసగా సెలవులు రావడంతో పండగ వాతావరణం నెలకొంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, వరద తీవ్రతలతోపాటు పాటు స్థానికంగా పండుగలు, జాతీయ దినోత్సవాల నేపథ్యంలో విద్యాశాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Karimnagar School Holiday: రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగానే జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన జిల్లా విద్యాశాఖాధికారి వెల్లడించారు.
AP School Holidays: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు జిల్లా యంత్రాంగం రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
Yatra School Holiday 2026: విద్యార్థులకు గుడ్ న్యూస్. పూరీ జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా జులై 16వ తేదీ గురువారం పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు.
Telangana Bandh Holidays: తెలంగాణ విద్యార్థులకు తీపికబురు వచ్చేసింది! విద్యార్థి సంఘాల బంద్ నిర్వహిస్తున్న కారణంగా వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Kolkata school postpones exams: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ కు ఉన్న క్రేజ్, ఎమోషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కోల్‌కతా ప్రజలకు.. అక్కడి విద్యార్థులకు ఫుట్‌బాల్ అంటే ఒక ఆట కాదు.. అదొక మతంలా భావిస్తారు. ఇప్పుడు ఇదే ఫుట్‌బాల్ ఫీవర్‌ను గౌరవిస్తూ కోల్‌కతాలోని ఓ పాఠశాల ఊహించని నిర్ణయం తీసుకుంది. ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా ఫైనల్ మ్యాచ్ కోసం ఏకంగా తమ స్కూల్ పరీక్షలనే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Mumbai rains update: ముంబైలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అంతా అస్త వ్యస్తంగా మారిపోయింది.ప్రజలు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని అలర్ట్ ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
July School Holidays 2026: తెలంగాణ విద్యార్థులకు తీపికబురు వచ్చేసింది! రాబోయే వారం రోజుల్లో తెలంగాణలోని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు రానున్నాయి. అస్సలు పండుగలే లేని నెలలో స్కూళ్లకు సడెన్ సెలవులు రావడం పట్ల విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
School Holiday Tomorrow: ఇటీవలే వేసవి సెలవుల పూర్తి అయ్యి స్కూళ్లు, కాలేజీలు అన్నీ పునఃప్రారంభం అయ్యాయి. అయితే తాజాగా స్కూళ్లు, కాలేజీలకు మరో సెలవు వచ్చిపడంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జూన్ 29న స్థానిక సెలవు ప్రకటించారు.
ABVP calls for telangana schools bandh: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 23,000 పాఠశాలలను మూసివేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఏబీవీపీ సీరియస్ అయ్యింది. వెంటనే ఈ నిర్ణయంను వెనక్కు తీసుకొవాలని డిమాండ్ చేసింది.
Muharram Holiday:ముహర్రం ఆప్షనల్ సెలవు తేదీ విషయంలో ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సంప్రదాయానికి భిన్నంగా సెలవు ప్రకటించారని పేర్కొంటూ, తేదీని మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది.
School Summer Holidays Extend Teachers Association Objection Here Full Details: వేసవికాలం సందర్భంగా పాఠశాలలకు ఇచ్చిన సెలవులపై తీవ్ర దుమారం రేపుతోంది. సెలవులు 12వ తేదీతో ముగుస్తుండగా.. తెలంగాణలో మూడు రోజులు పొడిగించారు. ఎలాంటి సమాచారం లేకుండా పొడిగించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
School Holiday News: స్కూల్ విద్యార్థులకు, వారి తల్లీదండ్రులకు అదిరిపోయే వార్త. స్కూల్ ఓపెనింగ్ రోజు తర్వాతి నుంచి మరో రెండు రోజులు సెలవులు రానున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Summer Holidays 2026: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు తుదిదశకు చేరుకున్న ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను మే 31 నాటికి పూర్తి చేసి, జూన్ మొదటి వారం నుంచి కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి.
School Summer Holidays: దేశవ్యాప్తంగా భానుడి భగభగలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రోహిణి కార్తెకు దగ్గరవుతున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులతో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలోని ఓ రాష్ట్రంలో వడగాలుల కారణంగా స్కూళ్లకు సెలవులను ప్రకటించారు.
School Holiday News: దేశంలో ఎండ ఉష్ణోగ్రత తీవ్రరూపం దాల్చడంతో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇవ్వగా..ఎండల ధాటికి ముందుగానే సెలవులు ఇవ్వనున్నారని సమాచారం.
Ambedkar Jayanti 2026 Holiday: విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! గత వారం సెలవులతో పాటు మంగళవారం కూడా మరో సెలవు రానుంది. సమ్మర్ సెలవుల ముందు ఇదొక బోనస్ అని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
School Holiday News: స్కూల్ విద్యార్థులకు, ఆఫీసులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. పాణిమూల దేవి ఆలయంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 7న సెలవు ప్రకటిస్తూ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
School Holidays in April: ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు ప్రారంభమవ్వగా.. ఏప్రిల్‌లో అన్ని తరగతుల పరీక్షలు కూడా ముగిసిపోనున్నాయి. అయితే ఏప్రిల్ చివరి నాటికి ఈ పరీక్షలు ముగిసే కారణంగా ఈ మధ్యలో కొన్ని రోజుల పాటు పబ్లిక్ హాలీడేస్ రానున్నాయి.
Jammu Kashmir Holiday: జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 13న రాష్ట్రవ్యాప్తంగా సెలవును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జమాత్-ఉల్-విదా సందర్భంగా ఈ సెలవు ఇవ్వనున్నట్లు అందులో పేర్కొంది.
School Holiday News: తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మరో రోజు స్కూళ్లకు సెలవు రానుంది. మార్చి 9న పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
Schools and colleges holiday for two days in jammu Kashmir: స్కూళ్లు , కాలేజీలు, యూనీవర్సీటీలు, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు రెండు రోజుల పాటు హలీడేను ప్రకటిస్తు కశ్మీర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.