Big Alert To Teachers on School Holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి ఎండాకాలం సెలవులు ప్రారంభమవుతాయి. మళ్లీ జూన్ 12వ తేదీ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే టీచర్లకు విద్యాశాఖ కీలక సూచనలు చేసింది.
School Holidays: స్కూల్ విద్యార్ధులకు సూపర్ గుడ్‌న్యూస్. ఏప్రిల్ నెలలో స్కూల్స్‌కు సెలవులు ఎక్కువే ఉన్నాయి. స్కూల్ విద్యార్ధులతో పాటు ఉద్యోగులకు కూడా సెలవులు ఉన్నాయి. ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.
March 21st School Holiday: స్కూళ్లకు సెలవు మరోసారి రానుంది. ఇప్పటికే స్కూళ్లకు వేసవి సెలవుల జాబితా కూడా వచ్చేసింది. అయితే, మార్చి 21న స్కూళ్లు, కాలేజీలతోపాటు బ్యాంకులు కూడా బంద్ ఉండనున్నాయి.
School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్. మార్చ్ నెలలో విద్యాలయాలు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.
Makara Sankranti School Holidays Extended: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు ఇతర విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం అంటే రేపు 10వ తేదీ నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అయితే, సంక్రాంతి తర్వాత వరుసగా మరో 6 రోజులు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.