Bangladesh Crisis Reasons: బంగ్లాదేశ్లో అంతర్యుద్ధాన్ని తలపించే సంక్షోభం చోటుచేసుకుంది. రిజర్వేషన్ల వివాదం కాస్తా తీవ్రమై ఆందోళనలు, హింసాపాతానికి దారి తీసింది. పరిస్థితి చేయి దాటడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది. సంక్షోభానికి కారణాలేంటి పూర్తి వివరాలు మీ కోసం..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ( Bangladesh Capital Dhaka ) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బురిగంగా నదిలో ( Buriganga river ) జరిగిన పడవ ప్రమాదంలో ( Boat Accident in Dhaka ) 32 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పడవలో 50 మంది వరకూ ప్రయాణీకులున్నారని సమాచారం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.