Astrology; ఈ నెలలో బుధుడు, శుక్రుడు కలయిక జరగనుంది. వీరిద్దరి సంయోగం వల్ల పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీని వల్ల కొన్ని రాశులవారు స్పెషల్ బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత, మహత్యముంది. కొన్నింటి ప్రభావం అనుకూలంగా ఉంటే, మరి కొన్నింటి ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Shukra Gochar Positive Impact on Zodiac Signs: మిథునరాశిలో శుక్రుడు శుభ సమయంలో సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో చాలా రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Shukra Gochar 2023: మిథున రాశిలోకి శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల లాభాలతో దుష్ర్పభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Shukra Gochar 2023: వచ్చే నెల మెుదటి వారంలో శుక్రుడు తన సొంత రాశిని విడిచిపెట్టి బుధుడి యెుక్క రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుక్రుని సంచారం కారణంగా కొన్ని రాశులవారు బంఫర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mahadhan Rajayoga: వృషభరాశిలో శుక్రుడి సంచారం కారణంగా అరుదైన మహాధన రాజయోగం ఏర్పడింది. ఇది మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra strong in horoscope: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. సాధారణంగా శుక్రుడు మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. మీ జాతకంలో శుక్రుడు బలపడాలంటే ఈ పరిహారాలు చేయండి.
Shukra Rashi Parivartan 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలై 07న సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల కొందరికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: జ్యోతిషశాస్త్రంలో శుక్రుడి రాశి మార్పును శుభప్రదంగా భావిస్తారు. వచ్చే నెల 02న శుక్రుడు వృషభరాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు.
Venus Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం వేర్వేరు సందర్భాల్లో వేర్వేలు రాశుల్లో గోచారం చేస్తుంటుంది. అదే సమయంలో వివిధ రాశులపై ప్రభావం అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుంది. ఇప్పుడు శుక్రుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం..
Malavya Rajayogam 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల పరివర్తనం, గోచారం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా, ఇంకొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉంటుంది. అందుకే హిందూ పంచాంగంలో గ్రహాల కదలికల్ని జ్యోతిష్య పండితులు పరిశీలిస్తుంటారు.
Venus Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది.
Shukra Gochar 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో శుక్రుడు వర్గోత్తమంగా మారనున్నాడు. దీని వల్ల నాలుగు రాశులవారికి బంపర్ లాటరీ తగలనుంది.
Venus Transit in Taurus 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావం చూపుతుంది. రీసెంట్ గా శుక్రుడు వృషభరాశిలోకి ఎంటర్ అయ్యాడు. దీని కారణంగా మహా ధన రాజయోగం ఏర్పడింది. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందుతారు.
Shukra Gochar 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నిన్న తన రాశిని మార్చాడు. వృషభరాశిలో శుక్రుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra gochar 2023: నిన్ననే శుక్రుడు తన రాశిని మార్చాడు. వృషభరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల రాబోయే 25 రోజులపాటు కొన్ని రాశులవారు ప్రాబ్లమ్స్ పేస్ చేయనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: లవ్ గురు శుక్రుడు ఇవాళ తన రాశిని మార్చాడు. శుక్రుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని కరాణంగా మూడు రాశులవారికి అదృష్టం పట్టనుంది.
Maha Lakshmi Rajyog April 2023: మరి కొద్ది గంటల్లో ఏర్పడబోతున్న మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.
Malvya Rajyog on 06th April 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రేపు శుక్రుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని కారణంగా ఏర్పడిన మాళవ్య రాజయోగం మూడు రాశులవారికి మేలు జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.