Budh Rahu Yuti 2023: బుధుడు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు స్థానాల్లో రాహువుతో కలుసుకున్నాడు. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల లాభాలతో పాటు, దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Transit of Mercury From 7th April 2023: బుధ గ్రహం మార్చి 31న తన రాశి నుంచి ఇతర రాశిలోకి సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితాల్లో మార్పలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ సంచార ప్రభావంతో ఏయే రాశులవారి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Shukra Gochar 2023 April: శుక్ర గ్రహం ఇదే నెలలో తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో గ్రహ సంచార ప్రభావం పలు రాశుల వారిపై పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పదనుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Shukra gochar 2023: శుక్ర గ్రహం ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు లాభం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఏప్రిల్ 06వ తేదీన శుక్రుడు మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా 5 రాశులవారు లాభం పొందనున్నారు.
Budh Gochar Negative Impact On Zodiac 2023: ఈ రోజూ బుధ గ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారికి నష్టాలు కలుగొచ్చు. అంతేకాకుండా మరికొన్ని రాశులవారికి లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Shukra Mahadasha 2023, Shukra Ki Mahadasha Gives Wealth And Prosperity. శుక్ర మహాదశ ఉన్న వ్యక్తి అపారమైన సంపదను మరియు ప్రపంచంలోని అన్ని ఆనందాలను పొందుతాడు. శుక్రుని మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది.
Shukra Rahu Yuti 2023: మేషరాశిలో శుక్రుడు, రాహువు కలయిక ఏర్పడింది. ఈ గ్రహాల సంయోగం కారణంగా మూడు రాశులవారు శుభఫలితాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2023: మరో 10 రోజుల్లో శుక్రుడి తన రాశిని మార్చనున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: లవ్, రొమాన్స్, డబ్బు మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడైన శుక్రుడు. గమనంలో పెను మార్పు రాబోతుంది. శుక్రుడి యెుక్క ఈ గోచారం నాలుగు రాశులవారికి కలిసి రానుంది.
Shukra Gochar 2023: ఏప్రిల్ నెలలో శుక్రుడి గమనంలో పెను మార్పు రానుంది. దీని కారణంగా ఆరు రాశులపై డబ్బు వర్షం కురవనుంది. ఇందులో మీ రాశి ఉందేమో చూస్కోండి.
Venus Transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
These 6 zodiac signs wil success in love due to Shukra Gochar 2023. శుక్ర గ్రహం 6 ఏప్రిల్ 2023న తన సొంత రాశి వృషభ రాశిలో సంచరించబోతోంది. శుక్ర సంచారం ఏ రాశుల మీద ప్రభావం చూపుతుందో చూద్దాం.
Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సంపద మరియు కీర్తిని ఇచ్చే శుక్రుడు మేషరాశిలో చతురస్రాకారంలో ఉన్నాడు. దీని వల్ల 4 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.