Shukra Gochar 2023: శుక్ర గ్రహం సంచార ప్రభావం ఈ రాశిలవారికి జూలై 1 దాకా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Shukra Gochar 2023: శుక్రుడు రాశి సంచారం చేయడం వల్ల చాలా రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలపుతున్నారు. సంచారం కారణంగా పలు రాశులవారు ఆర్థికంగా లాభాలు కూడా పొందుతారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Shukra Gochar: ఈ నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. శుక్రుడు, అంగారకుడు కలయిక జరగబోతుంది. వీరిద్దరి సంయోగం వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. శుక్రుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శుక్ర సంచారం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Shukra gochar 2023: ప్రస్తుతం గ్రహాల కమాండరైన అంగారకుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల చివరిలో అదే రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగం నాలుగు రాశులవారికి మంచి ప్రయోజనాలు పొందనున్నారు.
Shukra Gochar 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మే 30న మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.
Venus transit 2023: ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కొందరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. శుక్రుడి గోచారం వల్ల ఏయే రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. మే 30న శుక్రుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
May Rashi Parivartan 2023: ఈనెలలో ఇప్పటికే అల్ మోస్ట్ సగం రోజులు పూర్తయ్యాయి. మే నెల సెకండాఫ్ కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఇది నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఏ రాశులు ప్రభావితమవుతాయో తెలుసుకుందాం.
Venus Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహ గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్మముంటాయి. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కో అంశానికి కారకుడిగా భావిస్తారు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో వేర్వేరు రాశుల్లో గోచారం చేస్తుంటుంది.
Benefits of Navpancham Rajyog: రీసెంట్ గా శని మరియు శుక్రుడి కలయిక వల్ల నవపంచం రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా మూడు రాశువారు అంతులేని ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Navpancham Yog: శుక్రుడు మరియు శని కలిసి నవపంచం రాజయోగం చేస్తున్నారు. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus transit 2023: కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు రీసెంట్ గా రాశిని మార్చాడు. శుక్రుడి గోచారం కొందరి జీవితాలను నాశనం చేయనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shani-Shukra Yuti 2023: శని మరియు శుక్రుడి కలయిక కారణంగా అరుదైన నవపంచం రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా మూడు రాశులవారు తిరుగులేని ప్రయోజనాలు పొందనున్నారు.
Shukra Gochar 2023: మే 02న శుక్రుడు తన సొంత రాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు రాశి మార్పు కారణంగా 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Venus Conjunction 2023: గ్రహాలకు అధిపతి అయిన కుజుడు మరియు శుక్రుడు కలయిక మిథునరాశిలో ఏర్పడబోతుంది. దీంతో 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.