Jupiter And Venus Conjunction 2023: ఐదు ప్రత్యేక యోగాలుర ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారు డిసెంబర్ నెలలో ఊహించని లాభాలు పొందబోతున్నారు. అంతేకాకుండా సుమారు 700 సంవత్సరాల తర్వాత ఏర్పడి ఈ ప్రత్యేక ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని పెంచబోతోంది.
Shukra Margi 2023: రేపు శుక్రుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న శుక్రుడు సెప్టెంబరు 04 నుండి నేరుగా నడవనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Shukra Uday 2023: ఆగస్టు 18న శుక్రుడు కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. శుక్రుడి గమనంలో మార్పు వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus retrograde 2023: సంపదను ఇచ్చే శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడి రాశిలో తిరోగమన దిశలో ఉన్న శుక్రుడు నాలుగు రాశులవారికి అదృష్టాన్ని ఇవ్వనుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలై 23న కర్కాటక రాశిలో తిరోగమనం చేయనున్నాడు. శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి గోచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus transit 2023: రాక్షసుల గురవైన శుక్రాచార్యాడు జూలై 07న సింహరాశి ప్రవేశం చేయనున్నాడు. సింహరాశిలో శుక్రుడి సంచారం వల్ల 5 రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: వచ్చే నెలలో శుక్రుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు.
Shukra Gochar 2023: ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెలలో శుక్రుడు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు.
Shukra gochar 2023: ప్రస్తుతం గ్రహాల కమాండరైన అంగారకుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల చివరిలో అదే రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగం నాలుగు రాశులవారికి మంచి ప్రయోజనాలు పొందనున్నారు.
Shukra gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఏ రాశులు ప్రభావితమవుతాయో తెలుసుకుందాం.
Venus Mahadash: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటారో వారికీ దేనికీ లోటు ఉండదు. 20 ఏళ్లపాటు ఉండే శుక్ర మహాదశ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Venus transit 2023: కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు రీసెంట్ గా రాశిని మార్చాడు. శుక్రుడి గోచారం కొందరి జీవితాలను నాశనం చేయనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mahadhan Rajayoga: వృషభరాశిలో శుక్రుడి సంచారం కారణంగా అరుదైన మహాధన రాజయోగం ఏర్పడింది. ఇది మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra strong in horoscope: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. సాధారణంగా శుక్రుడు మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. మీ జాతకంలో శుక్రుడు బలపడాలంటే ఈ పరిహారాలు చేయండి.
Shukra Gochar 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో శుక్రుడు వర్గోత్తమంగా మారనున్నాడు. దీని వల్ల నాలుగు రాశులవారికి బంపర్ లాటరీ తగలనుంది.
Shukra gochar 2023: శుక్ర గ్రహం ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు లాభం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఏప్రిల్ 06వ తేదీన శుక్రుడు మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా 5 రాశులవారు లాభం పొందనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.