Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజమండ్రిలో చెర్రీ, మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. వేమగిరిలో జరగనున్న ఈవెంట్‌కు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌తోపాటు సినీ తారలు తరలిరానుండడంతో ప్రేక్షకులు భారీగా వస్తున్నారు.
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.

Asish Marriage: రౌడీ బాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిల్ రాజు ఫ్యామిలీ కాంపౌండ్ హీరో ఆశిష్. మొదటి సినిమా కాగానే ఈ హీరో పెళ్లికి సిద్ధమైపోయారు…ప్రస్తుతం ఈ హీరో పెళ్లి కార్డులు పంచే పనిలో పడ్డారు నిర్మాత దిల్ రాజు
Dil Raju Brother Sirish Son Ashish రౌడీ బాయ్స్‌తో దిల్ రాజు అన్న శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఆ సినిమాలో నటించడం, లిప్ లాక్‌లకు ఓకే అనడంతో సినిమా మీద హైప్ వచ్చింది.
Ashish Selfish Movie రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. దిల్ రాజు అన్న శిరీష్ కొడుకు కావడంతో ఆశిష్‌కు ఎంట్రీ అంత పెద్ద కష్టమేమీ కాలేదు. కానీ జనాల నుంచి యాక్సెప్టెన్సీ మాత్రం కష్టంగానే మారింది.
Film Distributors Demands to Telugu Film Chamber: టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సినిమా డిస్ట్రిబ్యూటర్లతో ఫిలిం ఛాంబర్ సమావేశం అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.