7 Reasons For Eat Blueberries: నలుపు రంగులో ఉండే బ్లూబెర్రీస్ పండ్లు చూడడానికి చిన్న సైజులో ఉన్నా కూడా సంపూర్ణ ఆరోగ్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్లూబెర్రీస్ పండు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లూబెర్రీ పండుతో ఉన్న ప్రయోజనాలు తెలుసుకోండి.
Ridge Gourd Benefits: బీరకాయ (Ridge Gourd) అనేది మన భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన కూరగాయ. దీనిని తెలుగులో బీరకాయ, హిందీలో తోరీ అని కూడా అంటారు. ఈ పొడవైన, ముళ్లతో కూడిన కూరగాయ రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Powerful Benefits Of Papaya Fruit For Skin: ముఖానికి లేదా చర్మ సౌందర్యానికి మహిళలతోపాటు పురుషులు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి చర్మ సౌందర్యానికి ఎన్నో పండ్లు మేలు చేస్తాయి. వాటిలో బొప్పాయి ఒకటి. చర్మం నిగారింపుతో అందంగా కనిపించాలంటే బొప్పాయి పండు ఎంతో దోహదం చేస్తుంది. బొప్పాయి పండుతో అందంగా కనిపిస్తారు.
Banana Leaf Bath Benefits: ఆయుర్వేద వైద్యాలకు భారతదేశం పుట్టినిల్లు. ఆధునిక జీవనశైలిలో ఇంగ్లీష్ మందులకు అలవాట్ల పడిన మనం మన వైద్యాన్ని మర్చిపోతున్నాం. కానీ పూర్వకాలంలో చెట్ల నుంచి వచ్చిన వాటితోనే వ్యధులకు చెక్ పెట్టేవారు. వాటిలో అరటి చెట్టు ఒకటి. అరటి వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.
Almonds Benefits: నిత్యం మనం తీసుకునే ఆహార పదార్ధాలను బట్టి ఆరోగ్య సంరక్షణ ఆధారపడి ఉంటుంది. శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు, మినరల్స్ అవసరమౌతాయి. దీనికోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవల్సి వస్తుందో పరిశీలిద్దాం..
Skin Care Tips: ఆధునిక బిజీ జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇందులో చర్మ సమస్య అత్యంత ముఖ్యమైంది. చర్మ సమస్యల నుంచి ఎలా రక్షణ పొందాలనే వివరాలు తెలుసుకుందాం.
Health Remedies: మనిషి శరీరంలో అంతర్గతంగా తలెత్తే లోపాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలుగా పరిణమిస్తుంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలు పూర్తిగా అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
Betel leaves Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల ఆకులు, అలముల్లో ఊహించని ఔషధ గుణాలు దాగున్నాయి. అల్సర్ నివారణ, గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణకు ఆ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.
Skin Care Tips: ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ కూడా చాలా అవసరం. ఒక్కొక్కరు ఒక్కో విధమైన చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇందులో డ్రై స్కిన్ ప్రధానమైంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కడం..
Beauty tips: చాలా మందికి మొటిమల సమస్య ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను తగ్గించుకునేందుకు భారీగా ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే మొటిమలు తగ్గింకునేందుకు ఉపయోగపడే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యవ్వనంలో మొటిమల సమస్య చాలా సాధారణమే. వీటి కోసం మనం క్రీములను, రసాయనిక సబ్బులను వాడుతుంటాము. కానీ వీటి కన్నా సహజ సిద్ద పద్ధతులు, ఔషదాలు శక్తి వంతంగా తగ్గిస్తాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.