Tanning Removal Tips: వేసవి కాలంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య స్కిన్ ట్యానింగ్. అంటే చర్మం నల్లబడటం. ఎండలకు ఎక్స్పోజ్ అయ్యే ప్రతి ఒక్కరికీ ఈ సమస్య తప్పదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అన్నీ సఫలం కావు. మరేం చేయాలి..
Skin Care: మరి కొద్దిరోజుల్లో వేసవి సమీపించనుంది. చలికాలం అటు వేసవిలో చర్మ సమస్యలు ఎదురౌతుంటాయి. వేసవిలో చర్మానికి ట్యానింగ్ లేదా డీ హైడ్రేట్ సమస్య పెరుగుతుంది. ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం..
Skin Tanning: వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ఎంతో అవసరం. కానీ ఎండకాలంలో వేడి వల్ల చర్మంపై ప్రత్యక్ష సూర్యకాంతి పడి చర్మం నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా సమ్మర్లో దుమ్ము, చెమట ప్రభావం కూడా అధికంగా ఉంటుంది.
Skin Care Tips: వేసవి కాలంలో చర్మసౌందర్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ఎండల ధాటికి ముఖంపై టానింగ్ రావడం మొదలవుతుంది. అయితే ఈ టానింగ్ ను ఓ వంటింటి చిట్కా ద్వారా నివారించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Skin Tan Removal: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక చర్మ సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎండల ధాటికి చర్మం కొన్నిసార్లు ట్యాన్ అవుతుంది. ఈ విధంగా వేసవిలో ట్యాన్ వల్ల సౌందర్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.