Snake Video: పాము ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక ఇంటి దగ్గరకు వెళ్లింది. ఇంతలో ఒక మహిళ గట్టిగా అరుస్తు పక్కనున్న వాళ్లను అలర్ట్ చేసింది. మరో మహిళ కూడా గట్టిగా అరుస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Cobra Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో వీడియో వైరల్ గా మారుతుంది. ఫన్నీ వీడియోస్ దగ్గర నుంచి షాకింగ్ వీడియోస్ వరకు ఎన్నో ట్రెండింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఓ కింగ్ కోబ్రా బాత్ రూమ్ లో హల్ చల్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో మీరే ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.