Samantha Post on sobhita wedding: నాగచైతన్య శోభితాల వివాహాం డేట్ కూడా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇరువురి ఫ్యామిలీస్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
Sobhita Dhulipala: తెలుగుతో పాటుగా మిగిలిన సీని ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శోభిత ధూళిపాళ. ప్రస్తుతం అమ్మతనానికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.