Mouth Function In Digestive System: ఆధునిక జీవనశైలిలో వయసుతో సంబంధంలేకుండా వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆహార అలవాట్ల మార్పుల కారణంగా జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆరోగ్యనిపుణుల ప్రకారం మన జీర్ణక్రియ సరిగ్గా జరగడంలో నోరు ముఖ్య పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. దంతాలకు జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.