Mouth Function In Digestive System: మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే జీర్ణవ్యవస్థ అనేది మెరుగుగా పనిచేయాలి. జీర్ణవ్యవస్థ దెబ్బతిన్నప్పుడు శరీరంలో పలుమార్పులు చోటు చేసుకుంటాయి. దీని కారణంగా గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటీ అంటే మన నోరు జీర్ణక్రియకు సంబంధం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మన జీర్ణవ్యవస్థ ఎలా ప్రభావితంగా పనిచేస్తుందని అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవడంలో దంతాలు కీలక ప్రాత పోషిస్తాయి. అయితే చాలా మంది ఆహారాన్ని సరిగ్గా నమలకుండా ఆహారం తీసుకుంటారు. ఆహారాన్ని నమిలి తినడం వల్ల లాలాజల ఎంజైమ్‌లు జీర్ణ రసాలు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది.దీని కారణంగా జీర్ణక్రియ వ్యవస్థ మరింత మెరుగుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడు అయితే ఆహారం మెత్తగా తయారు అవడంలో జీర్ణక్రియ సామర్థ్యమే.. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను తయారు అవుతుంది.
Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
ఈ ఆహారం పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణమవుతుందని తెలుస్తోంది. దీని వల్ల మొత్తం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే మీరు మెరుగైన జీర్ణవ్యవస్థను పెంచుకోవాలి అనుకుంటే ముందుగా మీ దంతాలతో ఆహారాని సరిగ్గా నమిలి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook