Top CEOs' Salary Details: మైక్రోసాఫ్ట్ సీఈఓగా అపాయింట్ అవడంతో తెలుగు వారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సత్య నాదెళ్ల శాలరీ ఎంత ? భారతీయుల సత్తాను ప్రపంచానికి తెలియజేసిన గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఖరీదైన ఐఫోన్లను తయారు చేసే యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ శాలరీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా సహజమే. ఇలాంటి ఎన్నో పేరున్న కంపెనీల పేరున్న సీఈఓల శాలరీ డీటేల్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
Jourey of Sundar Pichai: తమిళనాడులోని మధురైలో జన్మించి.. ఎన్నో కష్టాలు పడి స్టాన్ఫోర్డ్ యూనివర్సీటిలో చదువుకుని.. ఇప్పుడు గూగుల్ సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ లైఫ్ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. తాజాగా పద్మభూషణ్‌కు ఎంపికైన సుందర్ పిచాయ్ జర్నీపై ఓ లుక్కేయండి.
Facts About Sundar Pichai | సుందర్ పిచాయ్.. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారత దేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది.
ఇప్పుడందరి దృష్టి గూగుల్ ( Google ) సంస్థ పైనే పడింది. ఆ సంస్థ లాంచ్ చేయనున్న ప్రొడక్ట్ ( Google new product ) ఏంటనే విషయంపై ఆతృత నెలకొంది. ఇప్పటికే టీజర్ లాంటిది విడుదలవడంతో గూగుల్ ఏం లాంచ్ చేస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారంతా.
సుందర్ పిచాయ్ ( Sundar Pichai ) నేతృత్వంలోని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ( Google ) వచ్చే ఐదారేళ్లల్లో భారతదేశంలో రూ.75వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. డిజిటైజేషన్ ఫండ్ పేరుతో ఈ పెట్టుబడులను పెట్టనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.