Surya Grahan 2023 Dos And Don'ts: అక్టోబర్ 14న ఏర్పడే సూర్యగ్రహణం సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది నియమాలు, సూచనలు అనుసరించడం వల్ల దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Tomorrow Surya Grahan Timing In India 2023: సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ చివరి గ్రహణం భారత్లో కనిపించే అవకాశాలు కూడా లేవు.
Surya Grahan 2023 Impact: సూర్యగ్రహణం ఎఫెక్ట్ కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహణం ఏయే రాశులవారిపై ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Grahan Effects on Zodiac Signs: సూర్యగ్రహణం కారణంగా హంసరాజ్ యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితంలో మార్పులు జరగబోతున్నాయి. అయితే ఏయే రాశులవారికి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Solar Eclipse 2023: సూర్య గ్రహణ సమయంలో తప్పకుండా అందరూ పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రాశులవారు మాత్రం ఈ కింది నియమాలను పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.