Ashraf Ghani fled Afghanistan, Where is Ashraf Ghani : అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు (Tajikistan) పారిపోయినట్టు వార్తలొచ్చినప్పటికీ.. అక్కడ ఘని చాపర్ (Ashraf Ghani's helicopter) దిగేందుకు అనుమతి లభించకపోవడంతో అక్కడి నుంచి ఒమన్‌కి పారిపోయి తలదాచుకున్నట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి.
చైనా విస్తరణ కాంక్ష ( China expansionism ) అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకు పెద్ద దేశాలతోనే వివాదాలు పెట్టుకున్న చైనా.. ఇప్పుడు ఓ చిన్న, నిరుపేద దేశంపైన కన్నేసింది. ఇటీవల భారత్‌తో చైనా సరిహద్దు వివాదం తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. లఢఖ్‌లోని గల్వన్ లోయలో ఘర్షణ ( Galwan valley face off ) అనంతరం భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత వేడెక్కాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.