TN exam result: తమిళనాడు ప్లస్ టూ ఫలితాల్లో కార్పెంటర్ కూతురు సంచలం సృష్టించింది. రాష్ట్ర బోర్డు పరీక్షల్లో 600 మార్కులకు 600 సాధించింది. తాను సొంతంగా టైమ్ టేబుల్ వేసుకుని ప్రణాళికబద్దంగా చదవడం వల్లే ఇది సాధ్యమైందని ఆ విద్యార్థిని చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.