AP MLAs Disqualify: అసెంబ్లీ ఎన్నికల సమయం ముంచుకొస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తూ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా సంగతి మన అందరికీ తెలిసిందే. మీడియా సమావేశంలో మాట్లాడిన త మ్మినేని సీతారాం.. చంద్రబాబు ఒక ఆర్ధిక నేరస్థుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో 11 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ వేటు వేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో కారు బోల్తా పడకుండా కంట్రోలైనట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.