Modi - Nitish: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, బిహార్ లోని నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ మద్ధతు నిస్తున్నాయి. అయితే మధ్యలో కొన్నేళ్లు ఉప్పు నిప్పుగా ఈ మూడు పార్టీలు .. ఇపుడు పప్పులో ఉప్పులా కలిసి పోయాయి. అంతేకాదు ఒకే ఎజెండాతో ముందుకు సాగుతున్నాయి. తాజాగా బిహార్ లో జరిగిన ఓ సభలో నితీష్ కుమార్ చేసిన పనికి ప్రధాని నరేంద్ర మోడీ అవాక్కయ్యేలా చేసారు.
Patancheruvu BRS Politics: మాజీ సీఎం కేసీఆర్ ఇలాఖాలో కారు పార్టీకి డ్రైవర్ లేరా..! నాలుగు నెలల క్రితం ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరడంతో.. పార్టీని నడిపే లీడరే లేకుండా పోయారా..! ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో ఇంచార్జ్‌ను పార్టీ హైకమాండ్ ఎందుకు నియమించలేదు.. దీని వెనుక ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా.. !
Nude Video Call: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల రాసక్రీడలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన ఆదిమూలం సహా పలువురు నేతల అసభ్యకర వీడియోలు పాలిటిక్స్ ను హీట్ పుట్టించాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ కు చెందిన ఓ ఎమ్యెల్యేకు ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేయడం కలకలం రేపుతోంది.
Clashes Between KTR And Harish Rao What Is Going: గులాబీ పార్టీకి రెండు కండ్లుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు నెలకొన్నాయా? వారిద్దరి మధ్య చెడిందా? అని హాట్ టాపిక్‌గా మారింది.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక రాజధాని అమరావతిలో మళ్లీ ఆశలు చిగురించాయా...గత ఐదేళ్లుగా మరుగున పడ్డ అమరావతి పనులు మళ్లీ స్పీడ్ కానున్నాయా..అసలు అమరావతి విషయంలో చంద్రబాబు అండ్ కో ఏమనుకుంటోంది . అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారి ఆలోచన ఏవిధంగా ఉంది...అసలు అమరావతి ఫ్యూచర్ ఏంటి.
Roja Video Viral: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి రోజా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఎదుటివాళ్లపై దాడి చేయడంలో రోజాను మించిన వారు లేరనే ఖ్యాతి గడించింది. అదే ఆమెకు ప్లస్ గాను మైనస్ గా ను మారాయి. తాజాగా ఈ ఏపీ మాజీ మంత్రి తమిళనాడులోని తిరు చెందూర్ ఆలయంలో చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Trisha: సౌత్ ఇండస్ట్రీ హాట్ బ్యూటీ త్రిష ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య మన్సూర్ అలీ ఖాన్ ఈమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపాయి. అది మరిచిపోకముందే తమిళనాట ఏఐడీఎంకే లీడర్ ఏవీ రాజు.. చేసిన అసభ్యకర వ్యాఖ్యలు పెను సంచలనమే సృష్టించాయి. తాజాగా విషయమై త్రిష సదురు నేతపై లీగల్ యాక్షన్‌కు దిగింది.
AP Rajya Sabha Candidates: ఊహించినట్టుగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి కూడా పోటీ దిగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
Kumari Aunty Bigg Boss: కుమారి ఆంటీని బిగ్‌బాస్ పంపించాలి.. లేదంటే రాజకీయాల్లోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పందనతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
Ready to Mingle in NDA: అధికారం నిలబెట్టుకోవడం కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ పార్టీతోనే జత కడుతారు. దేశంలో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వెళ్తారు. అటు ఇటు రాజకీయ కూటమిలు మారుస్తూ తన పదవిని కాపాడుకుంటున్న నితీశ్ తాజాగా మరోసారి ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగ సాగుతున్న సంగతి తెలిసిందే! నిన్న జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు ఈ రోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
బుధవారం షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. టికెట్ ఇవ్వని అసమ్మతి నేతలు పార్టీలు మారటం లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి టికెట్ ఇవ్వని సందర్భంగా భావోద్వాగానికి గురయ్యారు.
ఎన్నికల్లో రాజకీయ పార్టీల లీడర్లు జోరుగా ప్రచారాన్ని కోనసాగిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పాలమూరులో కాంగ్రెస్ పార్టీ జరిపిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది, విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మిర్యాలగూడ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగించారు. ఆ వివరాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో రాజాకీయ పార్టీలు యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. విమర్శలు చేస్తూ ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బీజేపీ మరియు కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రచారంలో ఉండగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి గురించి తెలిసిందే. పేగులకు రంధ్రం పడటం.. ఆపరేషన్ కూడా జరిగింది. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ జన సమితితో కలిసి పోటీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.