Tata Curve vs Citroen Basalt: ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్ కూపే స్టైల్ SUV లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇవి రెండు చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ వేరువేరు ఫీచర్లను కలిగి ఉంటాయి. అయితే ఈ రెండింటిలలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకోండి.
Tata Nexon New 2024: ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మార్కెట్లోకి తమ నెక్సన్ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభించడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపిస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి.
Bestune Xiaoma mini EV Price: త్వరలోనే భారత మార్కెట్లోకి రూ.3 లక్షల కంటే తక్కువ ధరలోనే స్మాల్ షావోమీ బెస్ట్యూన్ (Bestune Xiaoma mini EV) కారు లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
Tata Punch Price Cut: అతి తక్కువ ధరలోనే టాటా పంచ్ (Tata Punch) కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన టాటా పంచ్ పెట్రోల్ వేరియంట్ OLXలో డెడ్ చీప్ ధరలో లభిస్తోంది.
Tata Motors Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో దేశంలోనే టాప్‌లో ఉన్న టాటా మోటార్స్.. త్వరలోనే అతి తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది.
Tata Nexon EV: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. దేశీయ మార్కెట్లో విద్యుత్ వాహనాల సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే లాంగ్ రేంజ్ విద్యుత్ వాహనాన్ని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.