Tata Nexon Facelift Discount Offer: టాటా మోటార్స్ విడుదల చేసే ప్రతి కారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా నెక్సాన్ ఎస్యూవీ (Tata Nexon Facelift) గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది విడుదలైన ఈ కార్లు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడు పోతున్నాయి. అలాగే అతి తక్కువ ధరలోనే హై ఎండ్ మోడల్స్ లభించడంతో చాలా మంది వీటినే కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
Tata Nexon: టాటా నెక్సాన్ విక్రయాల్లో దూసుకుపోతోంది. కేవలం 7 సంవత్సరాల్లోనే దాదాపు 7 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించిన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Nexon New 2024: ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మార్కెట్లోకి తమ నెక్సన్ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభించడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపిస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి.
Tata Nexon Price 2024: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా త్వరలోనే టాటా కొత్త నెక్సాన్ ఐదు వేరియంట్లను అందుబాటులోకి తీసుకురాబోతున్న వెల్లడించింది. ఈ కార్లను కంపెనీ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Nexon: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో టాటా నెక్సన్ ఒకటి. ఇది అద్భుతమైన ఫీచర్లుతోపాటు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది. ఈ కారు ఇప్పుడు రూ.13 వేలకే లభిస్తుంది.
Tata Nexon Price And Features: టాటా నెక్సాన్ కారు అమ్మకాలలో దూసుకుపోతుంది. ఫ్రెండ్లీ బడ్జెట్‌తోపాటు సూపర్ ఫీచర్లు ఉండడంతో ఈ కార్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా టాటా నెక్సాన్ నిలిచింది.
Tata Nexon: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ విభాగంలో అత్యధికంగా విక్రయమౌతున్న కారు టాటా నెక్సాన్. దేశంలో మూడవ అతిపెద్ద కార్ కంపెనీ టాటా మోటార్స్ అందిస్తున్న ఈ కారులో చాలా ప్రత్యేకతలున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Tata Nexon EMI Calculator: టాటా నెక్సాన్‌ను డౌన్ పేమెంట్ కట్టి కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఇది అనుసరిస్తే.. కేవలం 9 శాతం వడ్డీతో మీరు కారు పొందవచ్చు. టాటా నెక్సన్ డౌన్ పేమెంట్ , EMIకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే!
Safety SUV in India: భారతదేశ కార్ మార్కెట్ చాలా పెద్దది. చాలా రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. అటు కస్టమర్లు కూడా వివిధ అభిరుచులతో ఉంటారు. అందరి అభిరుచులకు తగ్గ కారు లభించడం కష్టమే అయినా ఆకట్టుకోగలుగుతున్నాయి.
Tata Nexon EV: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఎలక్ట్రిక్ కార్లు విడుదలవుతున్నాయి. అయితే ఇటివలే లాంచ్ అయిన Tata Nexon EVతో మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV పోటి పడుతోంది. ఈ రెండు కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.