7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎలా పెరిగిందో వివరిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి. డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.
ITR 2023-24: అలవెన్స్‌లు అనేవి ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాల్లాంటివి. ట్యాక్స్ బర్డెన్ తగ్గించేందుకు ఉపయోగపడేవి ఈ అలవెన్సులే. ఇన్‌కంటాక్స్ ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడే 7 అలవెన్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Budget 2022 Expectations: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ నుంచి వేతన జీవులు ఏం కోరుకుంటున్నారు?
Income Tax Benefit Scheme : సంపాదించిన నగదు ఐటీ శాఖ తెలిపిన స్లాబ్‌లలో ఉంటే అందుకు తగ్గట్లుగా ఆదాయ పన్ను చెల్లించాలి. లేనిపక్షంలో అందుకు జరిమానా, తదితర చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు ఆదాయ పన్నులో సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి పన్ను మినహాయింపు పొందుతారు.
ఉద్యోగులు పన్ను మినహాయింపు సహా మరెన్నో ప్రయోజనాలు పొందాలంటే ప్రతి నెలా గడువు తేదీలోగా పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు అందులో అనేక విధాలుగా డబ్బు జమ చేయవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.