Big Relief To Taxpayers In Budget 2024 25 Tax Slab Will Change: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలతోపాటు వేతన జీవులకు భారీ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నిర్మలమ్మ తన బడ్జెట్లో తాయిలాలు, వరాలు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.
IT Returns 2024: ఉద్యోగులంతా ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేపనిలో ఉన్నారు. జూలై 31లోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సూచనలు పాటిస్తే భారీగా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
New Tax Regime: ఇన్కంటాక్స్లో పాత, కొత్త విధానాలున్నాయి. ఇందులో న్యూ ట్యాక్స్ రెజీమ్లో ప్రభుత్వం కొంత మినహాయింపులు ఇస్తోంది. ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న న్యూ ట్యాక్స్ రెజీమ్ పరిధిలో మీరుంటే..కలిగే ఆ ప్రయోజనాలు, మినహాయింపులేంటో తెలుసుకుందాం..
ITR New website Launch: పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యాన్ని తొలగించేందుకు, కొత్తగా ఆప్షన్లు చేర్చి ఈ ఫైలింగ్ వెబ్సైట్లో భారీగా మార్పులు చేశారు. ఈ ఫైలింగ్ 2.0 అంటూ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా కొత్త వెబ్సైట్ (incometax.gov.in) లాంచింగ్ గురించి ట్వీట్ చేసింది.
మరికొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం పూర్తికానుంది. అయితే అంతకుముందే ట్యాక్స్ పేయర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయపు పన్ను చెల్లించేవారు మార్చి 31 గడువు ముగిసేలోగా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.