Kabir Moolchandani: కబీర్ మూల్‌చందానీ ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లి బిలియనీర్‌గా మారారు. అక్కడ ఫైవ్ హోల్డింగ్స్ స్థాపించాడు. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులైన భారతీయులలో ఖరీబ్ ఒగరుగా నిలిచారు. అతని జీవితంలో 140 రోజులు జైలు జీవితం గడపాల్సిన దారుణమైన సమయం వచ్చింది. అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందిన తరువాత, తన జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకున్నాడు. 2023లో పచా గ్రూప్‌ను కొనుగోలు చేశాడు. 2025లో తన కంపెనీని దుబాయ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
CM Revanthreddy on Kavita Arrest: 2022 లో మొదలైన ఈ డ్రామా 2024 ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ అరెస్టు డ్రామాను ప్రజలు చూస్తూనే ఉన్నారు అని కల్వకుంట్ల కవిత అరెస్టును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
Priyanka Gandhi: తమ సిట్టింగ్ స్థానమైన మునుగోడును తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. పార్టీలో అంతర్గత పోరుకు చెక్ పెట్టి..కేడర్ లో ఉత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టింది.
Priyanka Gandhi: రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల మధ్య అభ్యర్థి ఎంపికపై ఇంకా స్వష్టత రాలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.