Priyanka Gandhi's new Bag: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీ..ఈమధ్యే పార్టెమెంటులో ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ప్రియాంక..సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆమె తొలిసారిగా పార్లమెంట్లో చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. అయితే సోమవారం పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ వేసుకుని పార్లమెంట్ లోకి వచ్చారు. పాలస్తీనాకు మద్దతుగా ఈబ్యాగ్ ను ప్రియాంక వేసుకున్నారు. మంగళవారం బంగ్లాదేశ్ బ్యాగు వేసుకుని రావడంతో విమర్శలకు కేంద్రంగా మారింది.
Priyanka Gandhi Assets: కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ప్రియాంక గాంధీ ఆస్తుల వివరాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి.
Priyanka Gandhi Assets Value: కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకతో పోటీ చేస్తున్నారు. తాను ఖాళీ చేసిన స్థానం నుంచి తన చెల్లిని పోటీ చేయిస్తూ నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ఆస్తులు కళ్లు చెదిరేలా ఉన్నాయి.
Telangana: ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Free Power Scheme: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. మరో రెండు హామీలను నెరవేరుస్తామని ఇంద్రవెల్లి వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ - కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలలో, ప్రెస్ మీట్ లలో వాదాలకు ప్రతి వాదాలు చేసుకుంటున్నారు. గురువారం రోజున ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీపైన విరుచుకు పడ్డారు..
జులై 8న రాహుల్ గాంధీ హరియాణాలో పర్యటించారు విషయం తెలిసిందే! అక్కడి రైతులు మహిళ రైతులు కొందరు ఢిల్లీలోని మీ ఇంటిని ఒక సారి చూడాలని ఉందంటూ మాటల మధ్యలో రాహుల్ గాంధీని కోరడంతో అమ్మ సోనియా గాంధీ ఇంటికి రమ్మని కోరగా.. వచ్చిన వారితో సోనియా గాంధీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Priyanka Gandhi: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా పడింది. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇదే సభ వేదికన ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని ఏర్పాటు చేసుకున్నాడు.
Revanth Reddy Slams BRS: ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదు.. ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Rajnath Singh: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకాను సీజనల్ హిందూవుగా అభివర్ణిస్తూ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Priyanka Gandhi : తెలంగాణ అమరవీరులు ఏ లక్ష్యంతో అయితే ఉద్యమం చేశారో.. ఆ లక్ష్యం నెరవేరడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్ నగర్లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది.
Revanth Reddy Election Promises: యువత భవితే కాంగ్రెస్ నినాదం... అమరుల ఆశయ సాధన కాంగ్రెస్ విధానం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.