English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• UAE NZ 138/0 (12)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • TGRTC

TGRTC

Private Travel Buses: సంక్రాంతి పండగ వేళ సామాన్యుడిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సుల దోపిడి..
Sankranti Special Buses Nov 26, 2025, 12:12 PM IST
Private Travel Buses: సంక్రాంతి పండగ వేళ సామాన్యుడిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సుల దోపిడి..
Private Travel Buses:  సంక్రాంతి పండగ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం  సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణికుల అవసరాన్ని క్యాష్  చేసుకుంటున్నాయి. ఇష్టారీతినా ఛార్జీల పెంచి పడేస్తున్నాయి. 
TGSRTC Dussehra Offer: పండగ వేళ ఆర్టీసీ బంపర్ ఆఫర్... ఫుక్కట్‌ల 25 వేలు గెల్చుకునే చాన్స్.. ఏంచేయాలో తెలుసా..?
TGRTC Sep 24, 2025, 02:17 PM IST
TGSRTC Dussehra Offer: పండగ వేళ ఆర్టీసీ బంపర్ ఆఫర్... ఫుక్కట్‌ల 25 వేలు గెల్చుకునే చాన్స్.. ఏంచేయాలో తెలుసా..?
Karimnagar rtc bumper chance for passengers: ఎక్కడ చూసిన బస్సులన్ని ఫుల్గా ఉంటున్నాయి. దసరా వరకు కూడా ఇదే విధంగా బస్సులు ప్రయాణికులతో కళ కళలాడుతుంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా మరింతగా తమ బస్సుల్లో ప్రయాణించేలా  సిబ్బంది సరికొత్త బంపర్ ఆఫర్ తో మరోసారి ముందుకొచ్చారు.  
RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. డిమాండ్లపై యాజమాన్యం కీలక ప్రకటన
Employees May 27, 2025, 06:38 PM IST
RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. డిమాండ్లపై యాజమాన్యం కీలక ప్రకటన
RTC Management Ready To Employees Problems Resolve: సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమైన ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది.
Tgrtc Good News: టీజీఎస్ఆర్టీసీ నుంచి గుడ్‌ న్యూస్‌..టికెట్ ఛార్జీలు 10 శాతం తగ్గింపు!
TGRTC Feb 18, 2025, 02:32 PM IST
Tgrtc Good News: టీజీఎస్ఆర్టీసీ నుంచి గుడ్‌ న్యూస్‌..టికెట్ ఛార్జీలు 10 శాతం తగ్గింపు!
Tgrtc Good News Tickets Price Decrease: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వారిని ఆకట్టుకునేందుకు బంఫర్‌ ఆఫర్స్‌ను తీసుకువస్తోంది. గతంలో రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే ఉన్న మనీ గిఫ్ట్‌ను ఇప్పుడు TGSRTC దసరా, సంక్రాంతి ఫెస్టివెల్స్‌ సీజన్స్‌లో కూడా దీనిని అమలు చేసేందుకుందుకు కీలక నిర్ణయం తీసుకోబోతోంది..  
Sankranti Special: సంక్రాంతికి బాంబు పేల్చిన తెలంగాణ ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లో భారీగా ధరల పెంపు
Sankranti Special Jan 11, 2025, 12:48 PM IST
Sankranti Special: సంక్రాంతికి బాంబు పేల్చిన తెలంగాణ ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లో భారీగా ధరల పెంపు
Telangana RTC Charges Hike For Sankranti Special Buses: సక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ బాంబు పేల్చింది. ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.
TGRTC Free bus: అట్లుంటదీ మన్ తోనీ.. బస్సులో వెల్లుల్లీ పొట్టు తీసుకుంటూ జర్నీచేస్తున్న మహిళ.. వీడియో వైరల్..
Free Bus Journey Jul 21, 2024, 04:53 PM IST
TGRTC Free bus: అట్లుంటదీ మన్ తోనీ.. బస్సులో వెల్లుల్లీ పొట్టు తీసుకుంటూ జర్నీచేస్తున్న మహిళ.. వీడియో వైరల్..
Free bus journey: మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఒక రేంజ్ లో వాడేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వెరైటీ ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. 
TGRTC: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. వచ్చే నెల నుంచి సిటీ బస్సుల్లో..
TGRTC Jul 12, 2024, 04:37 PM IST
TGRTC: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. వచ్చే నెల నుంచి సిటీ బస్సుల్లో..
MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్సు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. కొన్నిరోజులుగా తెలంగాణలోని బస్సులన్ని ఫుల్ గా ఉంటున్నాయి. చాలా మంది మహాలక్ష్మి పథకం వినియోగించుకుంటున్నారు. మరికొందరు టికెట్ కు సరిపడ చెంజ్ లేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. 
TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్..  టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్  విషయంలో క్లారిటీ..
Md Sajjanar Jun 13, 2024, 05:44 PM IST
TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..
RTC MD Sajjanar:  తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచినట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.
TSRTC As TGRTC: తెలంగాణ ఆర్టీసీ పేరు మార్పు.. టీఎస్ఆర్టీసీ ఇకపై టీజీఆర్టీసీ
TSRTC May 22, 2024, 09:12 PM IST
TSRTC As TGRTC: తెలంగాణ ఆర్టీసీ పేరు మార్పు.. టీఎస్ఆర్టీసీ ఇకపై టీజీఆర్టీసీ
TSRTC Name Change As TGRTC: పేర్ల మార్పుపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో సంస్థ పేరు మార్చేసింది. రోడ్డు రవాణా సంస్థ పేరును టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఆర్టీసీగా మార్చింది.

Trending News

  • Municipal Elections 2026: గెలుపు కోసం అభ్యర్థుల పాట్లు.. ఓటుకు రూ. 30 వేలు, గెలిపిస్తే అరతులం బంగారం.?.. కాకరేపుతున్న ఎన్నికలు..
    Telangana Municipal Elections 2026

    Municipal Elections 2026: గెలుపు కోసం అభ్యర్థుల పాట్లు.. ఓటుకు రూ. 30 వేలు, గెలిపిస్తే అరతులం బంగారం.?.. కాకరేపుతున్న ఎన్నికలు..

  • Anil Ravipudi: విలన్‌గా అనిల్ రావిపూడి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్..!
    Anil Ravipudi
    Anil Ravipudi: విలన్‌గా అనిల్ రావిపూడి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్..!
  • Earthquake Hyderabad: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో.. భూ ప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం?
    Earthquake News
    Earthquake Hyderabad: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో.. భూ ప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం?
  • Indian Railways Liquor Rules: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? ఎన్ని బాటిళ్లు తెచ్చుకోవచ్చు..చట్టం ఏం చెబుతుంది?
    Railways alcohol rules
    Indian Railways Liquor Rules: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? ఎన్ని బాటిళ్లు తెచ్చుకోవచ్చు..చట్టం ఏం చెబుతుంది?
  • Revanth Reddy: మోరీ సమస్య వస్తే మోదీని కలుస్తారా? బీజేపీపై విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి
    Revanth Reddy
    Revanth Reddy: మోరీ సమస్య వస్తే మోదీని కలుస్తారా? బీజేపీపై విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి
  • BCCI: టీమ్ ఇండియా ఒక్కో ఆటగాడికి బీసీసీఐ నుంచి ఎంత ఆదాయం లభిస్తుంది? కోహ్లీ, రోహిత్ లేటెస్ట్ శాలరీ డిటైల్స్!
    BCCI contract salary
    BCCI: టీమ్ ఇండియా ఒక్కో ఆటగాడికి బీసీసీఐ నుంచి ఎంత ఆదాయం లభిస్తుంది? కోహ్లీ, రోహిత్ లేటెస్ట్ శాలరీ డిటైల్స్!
  • Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌
    KT Rama Rao
    Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌
  • Washing Machine: రూ.10 వేలకే realme టెక్‌లైఫ్ వాషింగ్ మెషన్.. ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఛాన్స్‌ మీ కోసమే!
    Washing Machine Offers
    Washing Machine: రూ.10 వేలకే realme టెక్‌లైఫ్ వాషింగ్ మెషన్.. ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఛాన్స్‌ మీ కోసమే!
  • Bomb Threat Schools Delhi: ఢిల్లీలో బాంబు కలకలం..పార్లమెంటు, 9 పాఠశాలలకు బెదిరింపులు..రంగంలోకి బాంబు స్క్వాడ్!
    Delhi schools bomb threat
    Bomb Threat Schools Delhi: ఢిల్లీలో బాంబు కలకలం..పార్లమెంటు, 9 పాఠశాలలకు బెదిరింపులు..రంగంలోకి బాంబు స్క్వాడ్!
  • Pawan kalyan: మరోసారి వివాదంలో జడ్చర్ల ఎమ్మెల్యే.. పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలు..
    pawan kalyan
    Pawan kalyan: మరోసారి వివాదంలో జడ్చర్ల ఎమ్మెల్యే.. పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x