Free bus journey: మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఒక రేంజ్ లో వాడేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వెరైటీ ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Free bus scheme: మహిళలకు టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రచారం నిర్వహించింది. దీనిపై ఇప్పుడు చంద్రబాబు సాధ్యాసాధ్యాల మీద అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
Teen Girls Fighting: ఇద్దరమ్మాయిలు బస్సులో కొట్టుకోంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్ లు కూడా వీరిని ఆపే సాహాసం మాత్రం అస్సలు చేయడంలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
BMTC Conductor Slaps Woman: మహిళ ప్యాసింజర్ బస్సులో..బిలేకల్లి నుండి శివాజీనగర్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో కండక్టర్ తో ఆమెకు వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో ఆవేశం పట్టలేక మహిళా ప్యాసింజర్, కండక్టర్ చెంపపై కొట్టింది. దీంతో గొడవ కాస్త పీక్స్ కు వెళ్లింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Haryana: ప్రస్తుతం రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ట్రెండింగ్ మారింది. కర్ణాటక, తెలంగాణలలో ఈ పథకం ను ప్రారంభించి, కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. తాజాగా, ఈ లిస్టులో మరో రాష్ట్రం కూడా వచ్చి చేరనుంది.
Karnataka Bus: బస్సులో ఇద్దరు యువతులు బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్ లు ఎంతగా చెప్పిన కూడా అస్సలు పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Free Bus Effect: అధికారంలోకి వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న 'మహాలక్ష్మి' పథకంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో దిగాలుపడిన ఆటో డ్రైవర్ల విషయమై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఆటో కార్మికులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ట్రాక్‌లో పడొద్దని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
Free Bus Journey Rules: టీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మహిళలు కచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల మహిళలు టికెట్ కొనాల్సిందేనని స్పష్టం చేశారు.
Free Bus Journey in Telangana: తెలంగాణలో రేపటి నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించింది. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.