Kavitha In Tihar Jail Lifestyle: ఇన్నాళ్లు ప్రజాజీవితంలో బిజీగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైల్లో ఆమె ఎలాంటి జీవితం పొందుతున్నదో తెలుసా? మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైల్లో కవిత పలు కోరికలు కోరారు.
K kavitha In Tihar Jail: ఎమ్మెల్సీ కల్వకుంట్ల ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీలాగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమెకు కొన్ని వసతులు కల్పించాల్సింగా రౌస్ అవెన్యూ కోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. జైలులో కవితకు ఇంటి ఆహారం, బెడ్, బెడ్ షీట్, పేన్నులు, పుస్తకాలు, జువెల్లరీ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది.
K kavitha Sent To Tihar Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
Manish Sisodia Arrested In Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో మనీష్ సిసోడియాను మూడు రోజులుగా విచారస్తున్న ఈడీ.. గురువారం అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఇదే స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్నారు.
Shraddha Phone Last Location: శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఒక్కో సాక్ష్యాన్ని సేకరిస్తున్నారు. తాజాగా శ్రద్దా మొబైల్ ఫోన్ చివరి లోకేషన్‌ను కనిపెట్టారు. ఆమె ఫోన్ మే 19వ తేదీన చివరగా ఆ ప్రాంతంలో..
Aftab Poonawalla in Tihar Jail: శ్రద్ధా హత్య కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సోమవారం నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న అఫ్తాబ్‌ను తీహార్ జైలుకు తరలించారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు విన్నవించుకోగా.. విచారణ పేరుతో రాజకీయ కక్ష సాధిస్తున్నారని శరత్ చంద్రా రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Sidhu Moose Wala Case: పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈకేసులో అనుమానితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.
Prisoner Swallows Phone: తిహార్ జైలులో ఓ ఖైదీ సెల్‌ఫోన్ మింగేశాడు. అధికారులకు తెలియకుండా ఫోన్‌ను వాడుతున్న ఆ వ్యక్తి.. తనిఖీల్లో దొరికిపోయాడు. దీంతో అమాంతం ఫోన్‌ను మింగేశాడు. పది రోజుల పాటు ప్రయత్నించి ఆపరేషన్ అవసరం లేకుండానే ఫోన్‌ను వైద్యులు బయటకు తీశారు.
Tihar Jail Prisoner Suicide: ఢిల్లీలోని తిహార్ జైలులో ఐదుగురు ఖైదీలు ఆత్యహత్యకు యత్నించారు. షార్ప్ వెపన్స్ తో తమకు తామే గాయపరుచుకున్న ఘటన తిహార్ జైలులో జరిగింది. జైలు సిబ్బంది వీరిని అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. ఐదుగురిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దక్షిణ ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న రాత్రి సమయంలో నిర్భయ ద్వారకలోని ఇంటికి వెళ్లాలనుకుంది. ఆటో కోసం చూస్తున్న నిర్భయ, ఆమె స్నేహితుడు అరవింద ప్రతాప్ పాండే ప్రైవేట్ బస్సు కనిపించగా అందులో ఎక్కారు.
నిర్భయ కేసులో దోషులు ఎలా ఉన్నారు..? చివరి రోజుల్లో వారి మానసిక పరిస్థితి ఏంటి..? తీహార్ జైలులో వారి చివరి కొరికలు నెరవేరుతాయా..? నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3 న వారికి ఉరి శిక్షలు అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీలు ఖరారయ్యాయి. దీంతో దోషులు .. తీహార్ జైలులో పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి .. లేదా.. కేసును ఇంకా సాగదీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీలు ఖరారయ్యాయి. దీంతో దోషులు .. తీహార్ జైలులో పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి .. లేదా.. కేసును ఇంకా సాగదీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Nirbhaya convicts: ఏడేళ్ల కిందట దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులను కచ్చితంగా ఉరితీయాల్సిందేనని, అప్పుడే నిర్భయ తల్లిదండ్రులకు ప్రశాంతత దొరుకుతుందని తలారి పవన్ జల్లాద్ అన్నాడు.
నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులను నిర్భయ తల్లి క్షమించి వదిలేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ చేసిన విజ్ఞప్తి నిర్భయ తల్లి చాలా ఘాటుగా స్పందించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి నలుగురు దోషులను క్షమించాలని సీనియర్ న్యాయవాది తనను కోరడం ఏంటని మండిపడ్డారు. నీలాంటి వారి వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఇందిర జైసింగ్‌పై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిర్భయ ఘటనకు నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. 2012 డిసెంబర్ 16న నిర్భయపై... దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు... కీచకపర్వానికి పాల్పడ్డారు. దారుణంగా హింసించి అఘాయిత్యం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.