Punjab minister ravjot singh controversy: మంత్రి రవ్ జోత్ సింగ్ మరో మహిళతో ఏకంగా బెడ్ మీద ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకుంటున్న పిక్స్ మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది.
Golden temple pro khalistani slogans: పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఉన్న ఒక్కసారిగా ఖలీస్థాన్ అనుకూల నినాదాలు చేయడం పెద్ద దుమారంగా మారింది. దీంతో భద్రత సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
PM Narendra Modi Sensation Comments In AFS Adampur: ఆపరేషన్ సిందూర్ అనంతరం తన దాడులతో పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తుండగా ప్రధాని మోదీ వాటికి తన పర్యటనతో పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తన ప్రసంగంతో ప్రత్యర్థికి భారీ షాక్ ఇచ్చారు.
PM modi in Punjab adampur: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడ సైనికులతో ముచ్చటించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మోదీ పంజాబ్ కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
India Pak War: భారత్ -పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక బ్లాక్ అవుట్ తర్వాత కాశ్మీర్ లోయ ప్రశాంతంగా ఉంది. నిన్న సాయంత్రం పాక్ చేసిన మిస్సైల్స్ దాడిని భారత్ ను తిప్పికొట్టింది. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ను ప్రకటించింది కేంద్రం.
Harap Air Defence System: మన దేశంలో జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ దాడిలో అమాయక భారతీయ పౌరులను మట్టు పెట్టిన పాక్ ఉగ్ర మూకలను మన దేశ భద్రత దళాలు వారి దేశంలోనే మట్టుపెట్టాయి. మరోవైపు పాకిస్థాన్ నిన్న మన దేశంలోని పలు నగరాల్లో మిస్సైల్స్ ను ఎక్కు పెట్టింది. వాటిని గగనతలంలోనే తుత్తునియలు చేసింది. ఇంతకీ భారత గగనతలాన్ని రక్షించింది హారప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇంతకీ ఈ హారప్ మిస్సైల్స్ ప్రత్యేకత విషయానికొస్తే..
India Pak War: పహల్గామ్ లోని బైసరన్ లోయలో అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన కొన్ని కుటుంబాలకు చెందిన పురుషులను మతం అడిగి మరి ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడికి భారత్ ప్రతిదాడి చేసి పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. మరోవైపు ఈ ఘటనపై పాక్.. భారత్ పై మిస్సల్స్ తో విరుచుకుపడింది. దానికి ప్రతిగా మనం ఎదురు దాడి చేసాము. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన ఓ ఎంపీ ఏడుస్తూ ఓ దేవుడా మా దేశాన్ని కాపాడు అంటున్న వీడియో వైరల్ అవుతోంది.
India - Pakistan: పాకిస్థాన్ మరోసారి బరి తెగించింది. జమ్మూ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా పాక్ డ్రోన్లతో దాడులు నిర్వహించింది. డ్రోన్లను భారత్ తిప్పికొట్టగా.. జమ్మూలో భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇక మోడీ దెబ్బకు పాక్ విలవిల లాడిపోతుంది.
India Vs Pakistan: మంగళవారం అర్ధరాత్రి ఉరుములేని పిడుగులా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడిన భారత దళాలు.. మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో నాలుగు పాకిస్థాన్‌లో, మిగిలిన ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి. మరోవైపు పాక్ మన దేశంపై మిస్సైల్ ఎటాక్ కు గట్టి సమాధానమిచ్చాము. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది.
India Pakistan War: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ లాహోర్‌లో పేలుళ్లు సంభవిచండంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
India Pakistan War 2025: ఆపరేషన్ సింధూర్ తో ఆగమాగం అవుతున్న పాకిస్తాన్ సరిహద్దులో కవ్వింపులకు దిగుతోంది. ఇప్పటివరకు 15 మంది సామాన్య పౌరులను కాల్చేసింది.
Bank holidays 2024: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది.ఇప్పటికే అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వాలు సెలవులను ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపు కూడా ఆ స్టేట్ లో బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాయలయాలకు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.
Rape Case in Punjab: అహ్మదాబాద్ కి చెందిన భాయ్ అనే వ్యక్తి.. గత ఏడాది ఫిబ్రవరిలో రూప్ నగర్ జిల్లాకు చెందిన బాలికతో సోషల్ మీడియాలో స్నేహం చేసి గుజరాత్కు తీసుకెళ్లి ఆమెను బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పంజాబ్ హైకోర్టు ఇతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Trident Group Donation To TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.21 కోట్ల భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్ యజమాని రాజిందర్ గుప్తా విరాళం అందించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్నారు.
Trident Group Donation To TTD: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు తమకు తోచిన స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కరోజే రూ.21 కోట్ల భారీ విరాళం తిరుమల దేవస్థానానికి అందింది.
Arshad Nadeem Life History Very Inspiring: మేస్త్రీ కొడుకు తినడానికి తిండి కూడా సక్రమంగా లేదు.. అలాంటిది ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ పొందాడు. జీవితం మొత్తం కష్టాలు ఎదుర్కొన్నా స్వర్ణం సాధించిన నదీమ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.
Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.
7th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల భాగంలో చివరి విడత పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా మిగిలిన 57 లోక్ సభ సీట్లకు నేటితో ఎలక్షన్ ప్రక్రియ ముగియనుంది. ఈ విడతలో ప్రధాన మంత్రి పోటీ చేస్తోన్న వారణాసి నియోజకవర్గం పై అందరి చూపు ఆ సీటుపైనే ఉంది.
7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7వ దశ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. రేపు దేశ వ్యాప్తంగా 7వ విడతలో 57 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో ఈ ఎన్నికల ప్రక్రియ మొగుస్తుంది. ఈ విడతలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రంలోని లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయంటే..
7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలను.. భారత ఎన్నికల కమిషన్ 7 విడతల్లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేటి సాయంత్రంతో చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి స్థానంతో పాటు 57 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.