Tomorrow Banks Holiday On December 5th In Jammu And Kashmir: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. బ్యాంకుల వినియోగదారులకు భారీ అలర్ట్. రేపు అన్నీ బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఉన్నఫళంగా బ్యాంకులకు సెలవు ఎందుకు ప్రకటించారో తెలుసుకుందాం. బ్యాంకు వినియోగదారులు ఈ వివరాలు మీకోసమే.
Bank Holidays 2025: ప్రతి రోజు చాలా మంది బ్యాంక్‌కు తమ పనుల నిమిత్తం వెళ్తుంటారు. పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజుల పాటు బంద్ ఉంటున్నాయి. అందుకే కస్టమర్లు తమకి సంబంధించిన బ్యాంక్ ఏయే రోజుల్లో తెరిచి ఉంటుందో తెలుసుకొని.. ముందే ప్లాన్ చేసుకోవడం మంచింది. అయితే రేపు బుధవారం, డిసెంబర్ 3న బ్యాంకులకు సెలవు ఉంది.
Bank Holidays 2025: మీకు రేపు అనగా సోమవారం, డిసెంబర్ 1వ తేదీ బ్యాంకులో పని ఉందా..? మీ బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని పెండింగ్‌లో ఉంటే ఇది మీకోసమే. రేపు బ్యాంకులకు సెలవు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఆ సెలవు ఎక్కడ..? ఎందుకు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Bank Holiday Alert: ప్రతి రోజు చాలా మంది బ్యాంక్‌కు తమ పనుల నిమిత్తం వెళ్తుంటారు. పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజుల పాటు క్లోజ్‌గా ఉంటున్నాయి. అందుకే కస్టమర్లు తమకి సంబంధించిన బ్యాంక్ ఏయే రోజుల్లో తెరిచి ఉంటుందో తెలుసుకొని.. ముందే ప్లాన్ చేసుకోవడం మంచింది. అయితే రేపు అనగా నవంబర్ 11న బ్యాంకులకు సెలవు ఉంది.
Bank Holiday Alert: మీరు బ్యాంక్ పనుల కోసం సిద్ధమవుతున్నారా..? అయితే ఈ ముఖ్యమైన అప్‌డేట్ తప్పక తెలుసుకోవాలి. రేపు (గురువారం), ఎల్లుండి (శుక్రవారం) అనగా నవంబర్ 6, 7 తేదీల్లో బ్యాంకులకు ఆర్బీఐ సెలవు జారీ చేసింది. అందుకే కస్టమర్లు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో ఓపెన్ ఉంటుందో తెలుసుకొని.. ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం మంచిది.
Bank Holiday Alert: నవంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన పండుగల కారణంగా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. కాబట్టి మనకు అవసరమైన బ్యాంక్ సేవల కోసం ముందుగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. నవంబర్ 5, బుధవారం గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా.. బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. మరి రేపు తెలంగాణ, ఏపీలో బ్యాంకులకు సెలవు ఉందో, లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
Bank Holiday 2025: ప్రతి రోజు చాలా మంది బ్యాంక్‌కు తమ పనుల నిమిత్తం వెళ్తుంటారు. పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజుల పాటు క్లోజ్‌గా ఉంటున్నాయి. అందుకే కస్టమర్లు తమకి సంబంధించిన బ్యాంక్ ఏయే రోజుల్లో తెరిచి ఉంటుందో తెలుసుకొని.. ముందే ప్లాన్ చేసుకోవడం మంచింది. అయితే రేపు, ఎల్లుండి అనగా అక్టోబర్ 27, 28న.. వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
Banks Remain Closed For 4 Days In This Week From October 20th To 23rd: అక్టోబర్ మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చాం. మరి ఈ వారంలో జరుగుతున్న పరిణామాలు ముందే తెలుసుకుంటే మంచిది. ముఖ్యంగా సెలవుల విషయం తెలుసుకోవాలి. బ్యాంకులు ఏ రోజు.. ఎప్పుడు పని చేస్తాయో తెలుసుకుందాం. అక్టోబర్ మూడో వారంలో బ్యాంకుల సెలవులు ఇలా ఉన్నాయి.
Bank Holidays October 2025: అక్టోబర్ నెలలో మొత్తం 21 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా పండుగలు, జాతీయ సెలవుల కారణంగా.. బ్యాంకులు దాదాపు అక్టోబర్ నెల మొత్తం సెలవులే ఉన్నాయి. గాంధీ జయంతి, దసరా, దీపావళి, ఛత్ పూజ, భాయ్ దూజ్ వంటి పండుగల రోజుల్లో.. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. అందుకే కస్టమర్లు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో ఓపెన్ ఉంటుందో తెలుసుకొని.. ముందుగా ప్లానింగ్ చేసుకోవడం మంచిది.
Tomorrow August 13th All Banks Holiday For Patriot Day: ఉద్యోగులు, బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్. బ్యాంకు వినియోగదారులకు.. ఉద్యోగులకు అలర్ట్. ఇప్పటికే రెండు సార్లు సెలవులు రాగా.. రేపు అకస్మాత్తుగా బ్యాంకులకు సెలవు లభించనుంది. ఇంతకీ ఎందుకు సెలవు లభించిందో తెలుసా? ఎక్కడ? ఎందుకు? సెలవు ఆ వివరాలు తెలుసుకుందాం.
Ganesh Chaturthi 2024 Bank Holiday: ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులకు కొన్ని ప్రత్యేక పండుగ సందర్భాట్లో సెలవులు పాటిస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో సగం నెల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ సందర్భంగా రేపు శనివారం 7వ తేదీ వినాయక చవితి సందర్భంగ బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? ఓసారి చెక్ చేయండి..
Tomorrow Bank Holoiday: సాధారణంగా మన దేశంలోనే అన్ని బ్యాంకులు ఏవైనా జాతీయ సెలవు దినం రోజే హాలిడే ఉంటాయి. లేకపోతే రెండో శనివారం నాలుగో శనివారం సాధారణంగా అన్ని ఆదివారాల్లో బంద్ ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే లిస్ట్ లో భాగం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.