Funny Memes on Tooter | ట్విటర్ తో పాటు సోషల్ మీడియాలో ఎంతో మంది యూజర్లు తమ ఫన్నీ పోస్టులతో నెటిజెన్స్ ను నవ్విస్తున్నారు. ఈ మధ్య కొన్ని ప్రత్యేక హ్యండిల్స్ కూడా సిద్ధం అయ్యాయి. వీళ్లంత కలిసి ఒక డిఫరెంట్ ఐడియాను పీక్స్ లోకి తీసుకెళ్తారు.
అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండగ రక్షాబంధన్. సోదరుడు నిండునూరేళ్లు పిల్లాపాపలతో, పూర్ణ ఆయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలి అని అతనికి చెల్లెలు వరంగా కట్టే బంధనమే రక్షాబంధనం. కరోనావైరస్ వల్ల ఈ సారి చాలా మంది ప్రత్యక్షంగా కలిసి రాఖీ కట్టలేకపోయారు. అలా నిరాశలో ఉన్నవారిని తేలికపరచడానికి ఈ మీమ్స్...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.