Best 8 Seater Car: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఎస్యూవీ వాహనాలకు ఎంపీవీ కార్లు పోటీ పడుతున్నాయి. ఎస్యూవీతో పోలిస్తే ఎంపీవీ బెస్ట్ ఆప్షన్ కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పెద్ద కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్.
Toyota Innova Bookings: దేశీయ కార్ మార్కెట్లో కొద్దికాలంగా ఎస్యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. 7 సీటర్ కారనగానే ముందుగా గుర్తొచ్చేది ఇన్నోవా. టొయోటా కంపెనీకు చెందిన ఇన్నోవా అంతగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అదే కంపెనీకు చెందిన ఇన్నోవా హైక్రాస్కు మరీ డిమాండ్ పెరిగిపోయిది.
Toyoto Innova Craze: దేశంలో ప్రస్తుతం ఎస్యూవీ కార్ల క్రేజ్ నడుస్తోంది. లేదా 7 సీటర్ కార్లంటే ఆసక్తి చూపిస్తున్నారు. హ్యాచ్బ్యాక్ కార్లకు ఆదరణ తగ్గుతోంది. అదే సమయంలో మిడ్ సైజ్ ఎస్యూవీలు ఆకట్టుకుంటున్నాయి. దేశంలో ఆ 7 సీటర్ కారుకు ఉన్న వెయిటింగ్ పీరియడ్ చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
Innova Hycross Vs Fortuner: టయోటా ఇన్నోవా హైక్రాస్, ఫార్చ్యూనర్ రెండిటినీ కంపేర్ చేసి చూస్తే, ఫార్చ్యూనర్ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండు కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Toyota Innova Hycross: టయోటా ఇన్నోవా హైక్రాస్ మొత్తం 5 రకాల వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అందులో ఒకటి G, రెండు GX, మూడోది VX, నాలుగోది ZX కాగా ఇక ఐదో వేరియంట్ ZX (O) ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారులో 7 లేదా 8 సీట్ల లేఅవుట్ ఎంచుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.