Vijay pays last respects to SP Balu: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి తమిళ స్టార్ హీరో ఇళయధళపతి విజయ్ అంతిమ నివాళి అర్పించారు. తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రంలో జరిగిన బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు హాజరైన విజయ్.. తండ్రిని కోల్పోయిన దుఖంలో ఉన్న బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ని ( SP Balu's son SP Charan ) , వారి కుటుంబసభ్యులను ఓదార్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.