AP Fiber News, AP Govt to Launch Own TV News Channel. ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో సొంతంగా తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించనుంది.
ప్రముఖ టీవీ ఛానల్‌పై రూ.200 కోట్ల మేర పరువు నష్టం దావా (Sandeep Singh Defamation Case) దాఖలు చేశారు. తన స్నేహితుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును మీడియా సంస్థ ప్రస్తావించడాన్ని సందీప్ సింగ్ (Sandeep Singh) తప్పుపట్టారు.
ఓ ప్రవేట్ న్యూస్ తెలుగు ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ రాధిక ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ మూసాపేట గూడ్స్షెడ్లోని ఓ అపార్ట్ మెంట్లో ఇదో అంతస్తు నుంచి దూకి రాధిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు పాల్పడే ముందు రాధిక ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినట్లు సమాచారం. అపార్ట్ మెంట్ వాచ్మెన్ ద్వారా సమాచారం అందుకున్న కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.