Sauramana Ugadi 2023: సౌరమాన ఉగాదికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు తమిళ నూతన సంవత్సరంగా కూడా హిందువులు పిలుస్తారు. అయితే ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Ugadi Festival 2023: ఉగాది పలు రాశులవారికి శుభప్రదంగా, ఫలప్రదంగా మారనుంది. చాలా రాశులవారు ఈ క్రమంలో విశేష లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Ugadi 2023 Telugu: ఉగాది పండగ రోజున ఇలా శరీర భాగంలో నూనెను అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నొప్పుల సమస్యలతో బాధపడేవారికి కూడా ఉపశమనం లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.