Ugadi Pachadi Benefits: ఉగాది పచ్చడి తెలుగువారి ప్రత్యేకమైన పదార్థం. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటో మీరు తెలుసుకోండి.
Ugadi Pachadi Making Process: ఉగాది పచ్చడి తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Make Ugadi Pachadi : ఉగాది పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకం, పానీయం షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులతో తయారుచేసే ఉగాది పచ్చడి ఈ పర్వదినం నాడు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.