Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకునేవారికి గుడ్‌న్యూస్, ఉచితందా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. గత పదేళ్లుగా ఆధార్ అప్డేట్ చేయనివారికి మంచి అవకాశం.
Last Date to Update Aadhaar for Free Extended: భారత పౌరులందరికీ ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. మనల్ని ఎక్కడైనా ఇదే ఎక్కువగా అడుగుతుంటారు. అయితే ఆధార్ కార్డులో తప్పులు లేకుండా చూసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు తాజాగా మరోసారి పొడిగించింది UIDAI.
Last date to Update Aadhaar for Free: ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులను ఆన్లైన్ ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువు డిసెంబర్ 14వ తేదీతో ముగియనుంది. ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని UIDAI ట్వీట్ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
UIDAI Updates: ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ వెరిఫికేషన్‌కు అనుమతిచ్చే ఫీచర్ ఇది. అంటే సదరు ఆధార్ కార్డు గ్రహీత ఆమోదం లేకుండా సీడింగ్ అనేది జరగదు.
మన దేశంలో గుర్తింపు కోసం ఆధార్ కార్ట్ తప్పనిసరి. కానీ ప్రభుత్వం ఆధార్ కార్డు విషయంలో కీలక ప్రకటనలు చేసింది. ఆధార్ కార్డు విషయంలో మోసపూరిత లింకులు ప్రచారంలో ఉన్నాయని.. వాటిని క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు సంబంధిత సమాచారం పూర్తిగావారి చెస్థుల్లోకి వెళ్తుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది.
Aadhaar Update Last Date: ఆధార్ కార్డును ఫ్రీ అప్డేట్ చేసుకోవడానికి ఈ నెల 14న చివరి తేదీ కాగా.. తాజాగా యూఐడీఏఐ మరోసారి గడువు పెంచింది. మరో మూడు నెలలపాటు ఆన్లైన్లో ఆధార్‌ను ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చని వెల్లడించింది.
Aadhaar Card, PAN Card Linking: ఆధార్ కార్డ్, పాన్ కార్డు లింక్ చేయడానికి ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఎన్నో సందర్భాల్లో తుది గడువును పొడిగించుకుంటూ వచ్చిన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్టుగానే జూన్ 30వ తేదీతో తుది గడువు ముగిసింది. జులై 1వ తేదీ నుంచి ఆధార్ కార్డు - పాన్ కార్డు లింక్ చేయని పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అయిపోయాయి. మరి ఇప్పుడు వారి పరిస్థితేంటి ?
Aadhaar Card Updates: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతీయ పౌరులకు జారీ చేసే అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది. దేశంలో ప్రతి పనికీ తప్పనిసరిగా మారిన కీలకపత్రం. ఆథార్ కార్డుకు సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ జారీ చేస్తుంటుంది యూఐడీఏఐ. ఆ వివరాలు మీ కోసం..
How To Verify Mobile Number In Aadhaar: ఆధార్ కార్డులో మొబైల్ నంబరు ఏది ఇచ్చారో చాలామందికి గుర్తుండకపోవచ్చు. ఆధార్ తీసుకున్నప్పుడు ఇచ్చాం.. ఇప్పుడు గుర్తులేదని అంటుంటారు. అందుకే UIDAI సరికొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. వివరాలు ఇలా..
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకునే అవకాశం ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఒకవేళ మీ ఆధార్ కార్డు ఫోటో మార్చుకోవాలని అనుకుంటే.. మీకు సమీపంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకునే వీలు ఉంది. అదెలాగో తెలుసుకుందాం రండి.
Aadhaar Card New Updates: ఆధార్ కార్డు దేశంలో ఇది ఇప్పుడు తప్పనిసరి. ఏ పనికైనా సరే ఆధార్ కార్డు ఆధారమైపోయింది. అందుకే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు విషయంలో అప్డేట్ ఇస్తుంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Aadhaar Card Update For Free: ఆధార్ కార్డు అప్డేట్ చేయిస్తే సర్వీస్ చార్జ్ పేరిట జేబుకు చిల్లు పడుతోందే అని ఆందోళన చెందుతున్న వారికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డుహోల్డర్స్ మూడు నెలల పాటు ఉచిత ఆధార్ అప్డేట్ సౌకర్యం పొందవచ్చని UIDAI స్పష్టంచేసింది.
Aadhaar Card: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారంగా మారిన ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. ఇప్పుుడు మరో వెసులుబాటు కల్పించింది. మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చంటోంది.
Aadhaar Card Update: ఆధార్ కార్డు దేశంలో ఇప్పుడు చాలా అవసరమైన డాక్యుమెంట్. అన్ని వివరాలు సక్రమంగా లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా పుట్టిన తేదీ వివరాలు అప్డేట్ చేయాలంటే సులభమైన మార్గం అందించింది యూఐడీఏఐ. ఆ వివరాలు మీ కోసం..
E-Aadhaar Card Download Without Aadhaar Number: ఒకవేళ మీ ఆధార్ కార్డు పోతే అప్పుడు పరిస్థితి ఏంటి ? కనీసం మీ ఆధార్ నెంబర్ కూడా మీ వద్ద లేదనుకోండి.. అప్పుడు ఏం చేస్తారు ? ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురైందా.. కంగారుపడకండి.. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గం ఉన్నట్టుగానే.. ఈ సమస్యకు కూడా ఒక మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
UIDAI Updates: దేశమంతటా చాలాచోట్ల ఆధార్ కార్డు దుర్వినియోగం పెరుగుతోంది. అందుకే యూఐడీఏఐ కూడా ఎక్కడపడితే అక్కడ ఆధార్ కార్డు కాపీలు ఇవ్వద్దని సూచిస్తోంది. ఈసారి యూఐడీఏఐ మీ ఆధార్ కార్డును మరింత సురక్షితం చేసే పద్ధతులు ప్రవేశపెట్టింది.
Aadhaar Card Update Latest News: ఆధార్ కార్డుపై మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ లాంటి వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లినట్టయితే.. వాటిని కూడా అప్డేట్ చేసుకునేందుకు యూఐడిఏఐ అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్నిసేవల కోసం మీ సమీపంలోని ఆధార్ సేవ కేంద్రాన్ని విజిట్ చేయాల్సి ఉండగా.. ఇంకొన్ని సేవలను ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా మీరే మీ ఇంటి వద్ద ఉండే వివరాల అప్డేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటోపై సోషల్ మీడియాలో జోకులు పేల్చుతూ మీమ్స్ వైరల్ అవుతుండటం మీరు చూసే ఉంటారు. అందుకు కారణం చాలా మంది విషయంలో ఆధార్ కార్జుపై ఫోటోలు సరిగ్గా లేకపోవడమే. అయితే ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకునే అవకాశం ఉందని తెలియక చాలామంది అలా అడ్జస్ట్ అవుతుంటారు. ఒకవేళ మీకు మీ ఫోటో మార్చుకోవాలని అనిపిస్తే.. మీకు సమీపంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డుపై ఫోటో చేంజ్ చేసుకోవచ్చు.
Aadhaar card Update: దేశంలో ప్రతి పనికి అత్యవసరంగా మారింది ఆధార్‌కార్డు. ఆధార్ లేకుండా చాలావరకూ పనులు జరగని పరిస్థితి. అంతటి ముఖ్యమైన ఆధార్‌కార్డులో ఫోటో నచ్చకపోతే..ఇప్పుడు దానికో ప్రత్యామ్నాయముంది.
Aadhaar Updates: ఆధార్ కార్డు వినియోగదారులకు కీలకమైన అప్డేట్ ఇది. ఆధార్ కార్డు విషయమై ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇవి పాటించకపోతే తీవ్రమైన నష్టం ఎదుర్కోవల్సి వస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.